• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫ్రెండ్ షిప్ కోసమే...

ఫ్రెండ్ షిప్ కోసమే చేశాడ‌ట‌

By - Tupaki Desk
Update: 2017-07-30 06:46 GMT
జ్యోఅచ్చుతానంద సినిమాలో యంగ్ హీరోలు నారా రోహిత్ - నాగ శౌర్య క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం హిట్ అవ్వ‌డ‌మే కాకుండా మంచి క‌లెక్ష‌న్స్ కూడా తెచ్చుకుంది. ఇక ఈ సినిమా త‌రువాత నారా రోహిత్ - నాగ శౌర్య బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయార‌ట‌. ఇంత‌వ‌రుకు బాగానే ఉంది .అయితే ఇటీవ‌ల క‌థ‌లో రాజకుమారి టీజ‌ర్స్ రిలీజైన ద‌గ్గ‌ర నుంచి ఈ సినిమాలో కూడా నారా రోహిత్ - నాగ శౌర్య క‌లిసి న‌టించార‌ని అంతా అనుకుంటున్నారు.

కానీ ఇక్క‌డ ట్విస్ట్  ఏంటి అంటే, క‌థ‌లో రాజ‌కుమారిలో నారా రోహిత్ మాత్ర‌మే హీరో - నాగ‌శౌర్య కేవ‌లం గెస్ట్ రోల్ మాత్ర‌మే చేస్తున్నాడ‌ట‌. అది కూడా రోహిత్ తో ఉన్న స్నేహం కార‌ణంగానే శౌర్య ఈ సినిమాలో ఓ పాత్ర పోషించిడానికి ఒప్ప‌కున్నాడ‌ని సినీ జ‌నాలు అంటున్నారు. పైగా ఈ రోల్ లో యాక్ట్ చేసినందుకు శౌర్య ఎలాంటి పారితోషికం తీసుకోలేద‌ని సమాచారం. ఇక ఈ సినిమాతో పాటు అటు నారా రోహిత్ - నాగ‌శౌర్య ఫుల్ స్వింగ్ తో దూసుకుపోతున్నారు, రోహిత్ బాల‌కృష్ణుడుగా అల‌రించేందుకు రెడీ అయితే, శౌర్య అమ్మ‌మ‌గారి ఇల్లు - లైకా ప్రొడ‌క్ష‌న్స్ - త‌న సొంత బ్యాన‌ర్ లో ఓ చిత్రంలో న‌టిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. మ‌రి ఈ ఇద్ద‌రు స్నేహితులు త‌మ అప్ క‌మింగ్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని ఏ రేంజ్ లో ఎంట‌ర్ టైన్ చేస్తారో చూడాలి.
Tags:    
  • Nara Rohith 
  • Naga Shourya 
  • Kathalo Rajakumari Movie 
  • Telugu NEWs 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS