• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాకిద్దరు కావాలంటున్న నాగ...

నాకిద్దరు కావాలంటున్న నాగ శౌర్య!

By - Tupaki Desk
Update: 2018-07-27 07:25 GMT
తెలుగులో ఈమధ్య 'ఇద్దరు భార్యల మధ్య ఇరుక్కోవడం.. పెద్దిల్లు-చిన్నిల్లు' టైపు కాన్సెప్ట్ సినిమాలు తగ్గిపోయాయి.  పాత కాలంలో అయితే శోభన్ బాబు ఇలాంటి సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉండేవారు. అయన ఇద్దరి మధ్య నలిగిపోతుంటే.. ప్రేక్షకకులకు అన్ని రకాల ఎమోషన్స్ వచ్చేవి.  ఆ తర్వాత కాలం లో జగపతి బాబు ఆ భాద్యత తీసుకున్నాడు.. జస్ట్ తీసుకోవడమే కాదు అదే పనిగా ఇద్దరు లేడీల మధ్యలో నలిగే పాత్రలు చేసి చేసి లేడీస్ లో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఆ స్టైల్ లో చేసిన సినిమాల్లో 'ఆయనకిద్దరు' ఓ సూపర్ హిట్. 

EVV సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆయనకిద్దరు' లో కామెడీ మాత్రమే కాదు అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఫుల్లుగా ఉంటాయి.   ఆ  సంగతి ఇప్పుడు ఆ సంగతెందుకంటే.. ఆ సినిమా రీమేక్ లో యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తాడట.  ఈ సినిమాను ప్రస్తుత ట్రెండుకు తగ్గట్టుగా మార్చి స్క్రిప్ట్ తయారు చేశాడట రాజా అనే దర్శకుడు.   ఈ సినిమాను శ్రీ భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై V. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తాడట.  ఈ సినిమా షూటింగ్ ను ఏడాది చివరలోగా ప్రారంభిస్తారని సమాచారం.  నాగ శౌర్య కు జంటగా నటించబోయే ఇద్దరు హీరోయిన్లు, ఇతర టెక్నిషియన్స్ వివరాలు త్వరలో ప్రకటిస్తారట.

మరోవైపు నాగ శౌర్య ప్రస్తుతం '@నర్తనశాల' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. నాగ శౌర్య గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచడంతో ఈ సినిమా పై సక్సెస్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.
Tags:    
  • Naga Shaurya 
  • Jagapathi Babu 
  • Telugu News 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS