• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ముగ్గురితో చై రొమాన్స్‌...

ముగ్గురితో చై రొమాన్స్‌ అదరహో

By - Tupaki Desk
Update: 2015-08-25 05:05 GMT
నివిన్‌ పాళీ హీరోగా నటించిన మలయాళ హిట్‌ చిత్రం 'ప్రేమం'ని తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగచైతన్య కథానాయకుడు. కార్తికేయ ఫేం చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో చైతూ సరసన ముగ్గురు కథానాయికల్ని ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా, ముంబై మోడల్‌ కం నటి దిశా పటానీ, మలయాళీ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ చైతూతో రొమాన్స్‌ కి రెడీ అవుతున్నారు.

కథాంశం ప్రకారం ఈ సినిమాకి ముగ్గురు నాయికలు అవసరమే. ఓ కుర్రాడు యుక్తవయసులోకి వచ్చాక కాలక్రమంలో ముగ్గురితో ప్రేమలో పడతాడు. 15ఏళ్ల టెర్మ్‌ లో ముగ్గురిని ప్రేమిస్తాడన్నమాట. అందులో ఓ స్కూల్‌ టీచర్‌ కూడా. దీన్నే ఫన్నీ లవ్‌ స్టోరీగా తెరకెక్కించి మల్లూ బాబులు హిట్‌ కొట్టారు. అయితే ఈ సినిమాలో యువనాయికల క్యారెక్టర్లకు దిశాపటానీ, అనుపమ పేర్లు వినిపించాయి. ఆ తర్వాత స్కూల్‌ టీచర్‌ క్యారెక్టర్‌ కోసం బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతిని ఓకే చేశారు. అనుపమ పరమేశ్వరన్‌ మాతృకలో నటించింది. కథలో మలయాళ అమ్మాయితో చై ప్రేమలో పడే సన్నివేశాలున్నాయి కాబట్టి అనుపమ క్యారెక్టర్‌ యథాతథంగానే ఉంటుంది.

వాస్తవానికి నివిన్‌ పాళీ ప్రేమంలో హీరో తమిళ టీచర్‌ తో ప్రేమలో పడతాడు. కానీ తెలుగు వెర్షన్‌ లో మన నేటివిటీకి తగ్గట్టే మార్చేస్తున్నారు. చైతన్య క్యారెక్టర్‌ లోనూ బోలెడన్ని మార్పులున్నాయని దర్శకుడు చెబుతున్నాడు.
Tags:    
  • Naga chaitanya 
  • Premam Remake 
  • telugu NEws 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS