• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘ప్రేమమ్’లో ఆ ఎపిసోడ్...

‘ప్రేమమ్’లో ఆ ఎపిసోడ్ నచ్చదనుకున్నాడట

By - Tupaki Desk
Update: 2016-10-25 11:30 GMT
‘ప్రేమమ్’ సినిమా ఒరిజినల్లో కానీ.. తెలుగు వెర్షన్లో కానీ మధ్యలో వచ్చే స్టూడెంట్-లెక్చరర్ ఎపిసోడే ప్రధాన ఆకర్షణ. దాదాపు గంట పాటు సాగే ఈ ఎపిసోడ్ తో ప్రేక్షకులు భలేగా కనెక్టయిపోయారు. సమయం గడుస్తున్నట్లే తెలియకుండా సాగిపోతుంది ఈ ఎపిసోడ్. ఐతే నాగచైతన్యకు మాత్రం షూటింగ్ చేస్తున్నపుడు ఈ ఎపిసోడ్ మెప్పిస్తోందో లేదో అని సందేహం కలిగిందట. ఐతే రీరికార్డింగ్ తర్వాత మాత్రం ఈ ఎపిసోడే సినిమాకు ఆకర్షణ కావచ్చని అనిపించిందట.

‘‘శ్రుతి హాసన్ ఎపిసోడ్ చేస్తున్నపుడు సందేహాలు కలిగాయి. ఫస్ట్.. థర్డ్ ఎపిసోడ్ల గురించి నాకు ఎలాంటి డౌట్లు లేవు. అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని కాన్ఫిడెంటుగా ఉన్నా. కానీ మధ్యలో ఎపిసోడ్ ప్రేక్షకులకు నచ్చదేమో అనిపించింది. ఐతే ఈ ఎపిసోడ్ కు రీరికార్డింగ్ పూర్తయ్యాక మాత్రం మరోలా అనిపించింది. దీని రేంజే మారిపోయింది. సౌండ్ ఎఫెక్ట్స్ జోడించాక అది చాలా అట్రాక్టివ్ గా మారింది. నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను. రాజేశ్ మురుగేశన్ అంత బాగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు’’ అని చైతూ తెలిపాడు.

ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా ముందుగా ‘ఎవరే’ పాటను రిలీజ్ చేసినపుడు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందని.. అది చూసి చాలా భయపడ్డానని.. మొత్తంగా ఈ సినిమా మిస్ ఫైర్ అయిపోతుందేమో అని కంగారు పడ్డానని చైతూ చెప్పాడు.  ఐతే డైరెక్టర్ చందూ మాత్రం మొదట్నుంచి సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నాడని చైతూ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Naga Chaitanya 
  • Premam Movie 
  • Telugu News 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS