• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దర్శకుడికి సారీ చెప్పిన...

దర్శకుడికి సారీ చెప్పిన నాగ చైతన్య

By - Tupaki Desk
Update: 2016-09-20 18:51 GMT
''దర్శకుడు చందూని ఒక రీమేక్ చేయమని అడగటం చాలా పెద్ద తప్పే. ఈ సినిమా రిలీజయ్యాక నేను నీ సొంత కథతో ఎప్పుడైనా కూడా ఒక సినిమాను చేయడానికి రెడీగా ఉన్నాను. అలాగే ఈ ప్రొడ్యూసర్లకు కూడా సినిమా చేస్తాను'' అంటూ సెలవిచ్చాడు నాగ చైతన్య. అసలు కార్తికేయ వంటి ఎక్సట్రా ఆర్డినరీ సినిమాను తీసిన ఈ దర్శకుడు.. ఇలా రీమేక్ ఎందుకు చేశాడు అంటే.. కేవలం నాగార్జునపై అభిమానం - నాగ చైతన్య అంటే ఉన్న ఇష్టం కారణంగానే చేశాడని తెలుస్తోంది. అదే విషయాన్ని గత రాత్రి 'ప్రేమమ్' ఆడియో లాంచ్ కు వచ్చిన వక్తలందరూ దాదాపు స్పష్టం చేశారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో తదుపరి మాట్లాడిన చైతన్య.. ''బాధ సంతోషం హిట్టయినా ఫ్లాపైనా కొన్ని సంవత్సరాల నుంచి నన్ను సపోర్టు చేస్తోంది అక్కినేని అభిమానులే. ఒరిజినల్ కంటే బాగా చేద్దాం.. ఆ హీరోకంటే బాగా చేద్దాం.. అలాంటి ఇంటెన్షన్ తో ఈ సినిమా చేద్దామని అనుకోలేదు. మేం అక్కడున్న టెక్నీషియన్లను అందరినీ ఎప్రిషియేట్ చేస్తూ ఈ సినిమా తీశాం. అలాగే తెలుగు ప్రేమమ్ రిలీజయ్యాక అక్కడి టెక్నిషియన్లు ఇక్కడ వారందరినీ అభినందిస్తారు'' అని చెప్పాడు. ఈ సినిమాలో అందరూ ఎంతో గొప్ప ఎఫర్ట్ పెట్టి చేశారని.. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు నాగ చైతన్య.

Tags:    
  • Naga Chaitanya 
  • Chandoo Mondeti 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS