• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చైతు ప్రేమకి.. చై సాహసమే...

చైతు ప్రేమకి.. చై సాహసమే అడ్డు

By - Tupaki Desk
Update: 2016-08-09 13:20 GMT
అక్కినేని నాగ చైతన్య సినిమా వచ్చి చాలా కాలమే అయింది. లాస్టియర్ సమ్మర్ లో దోచెయ్ అన్నాడు కానీ ఎవరూ జనాల మనసు దోచుకోలేకపోయాడు. ఆ తర్వాత గౌతమ్ మీనన్ తో చేసిన సినిమా రకరకాల కారణాలతో డిలే అవుతుండడంతో.. ప్రేమమ్ రీమేక్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఫినిషింగ్ కు తెచ్చేశాడు.

ఈ ప్రేమమ్ ను సెప్టెంబర్ 9న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతల నుంచి ఓ న్యూస్ ఉంది. థియేటర్ల బుకింగ్ లు, అగ్రిమెంట్లు కూడా మొదలెట్టేశారని టాక్. ఇలాంటి టైమ్ లో.. గౌతమ్ మీనన్ ఓ బాంబ్ పేల్చాడు. 'సాహసం శ్వాసగా రిలీజ్ కి సరిగ్గా ఇవాల్టికి ఇంకా నెల రోజుల టైమ్ ఉంది. 9 ఎంత మంచి డేట్' అన్నాడీ డైరెక్టర్. అంటే వచ్చేనెల 9కి సాహసం రిలీజ్ కాబోతోందన్న మాట.

చైతు చాలా రోజులుగా ప్రేమమ్ పైనే కాన్సంట్రేట్ చేశాడు. దాదాపుగా ఏడాదిగా డిలే అవుతున్న సాహసం శ్వాసగా సాగిపోను అంతగా పట్టించుకోలేదు. కానీ ఇది రెండు భాషల్లో రిలీజ్ అయ్యే సినిమా కావడంతో.. రిలీజ్ డేట్ విషయంలో వెనక్కు తీసుకోవడం కష్టం. మరోవైపు ప్రేమమ్ యూనిట్ సెప్టెంబర్ 9 విషయంలో గట్టి పట్టుదలతో ఉంది. ఇలాంటి టైమ్ లో హీరో ఇన్వాల్వ్ మెంట్ ఉంటే తప్ప.. తనతో తనే పోటీ పడక తప్పని పరిస్థితి. మరి చైతూ ఏం చేస్తాడో?
Tags:    
  • Naga Chaitanya 
  • Saahasam Swasaga Saagipo 
  • Premam Release Date 
  • Telugu News 
  • Telugu CInema News 
  • Tollywood 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS