• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెళ్లికి ముందే చందూతో...

పెళ్లికి ముందే చందూతో చైతూ సినిమా

By - Tupaki Desk
Update: 2017-06-26 08:40 GMT
‘ప్రేమమ్’ సినిమాకు ముందు వరకు నాగచైతన్య కెరీర్ స్లంప్ లో కనిపించింది. ‘దోచేయ్’ ఫ్లాపవడంతో ఏడాదిన్నరకు పైగా చైతూ సినిమా ఏదీ విడుదల కాలేదు. ‘ప్రేమమ్’ కూడా లేటుగా మొదలై.. అనుకున్న దాని కంటే కొంచెం ఆలస్యంగానే విడుదలైంది. కానీ ఈ చిత్రం విజయవంతం కావడంతో చైతూలో ఉత్సాహం వచ్చింది. వరుస బెట్టి సినిమాలు కమిటయ్యాడు. చకచకా ఒక్కోటి పూర్తి చేసి రిలీజ్‌ కు రెడీ చేసేస్తున్నాడు. ‘ప్రేమమ్’ వచ్చిన ఎనిమిది నెలల్లోపే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ను రిలీజ్ కు రెడీ చేశాడు. ఈ సినిమా కూడా విజయవంతం కావడంతో ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలోనూ వేగం చూపిస్తున్నాడు చైతూ.

కృష్ణ అనే కొత్త దర్శకుడితో చైతూ చేస్తున్న థ్రిల్లర్ మూవీ ముగింపు దశలో ఉండగా.. దీని తర్వాత ‘ప్రేమమ్’ దర్శకుడు చందూతో చేయాల్సిన కొత్త సినిమాను కూడా వెంటనే మొదలుపెట్టేయబోతున్నాడు చైతూ. అక్టోబర్లో సమంతతో పెళ్లి నేపథ్యంలో ఇక ఈ ఏడాదంతా చైతూ కొత్త సినిమా జోలికి వెళ్లడనే అనుకున్నారంతా. కానీ చైతూతో తన కొత్త సినిమాను అతడి పెళ్లి లోపే మొదలుపెట్టబోతున్నట్లుగా చందూ మొండేటి వెల్లడించాడు. ఓ ఇంగ్లిష్ డైలీతో మాట్లాడుతూ.. చైతూ సినిమాను కన్ఫమ్ చేశాడు చందూ. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చందూ తెలిపాడు. శ్రీమంతుడు.. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్ని నిర్మించి.. ప్రస్తుతం సుకుమార్-చరణ్ కాంబినేషన్లో ‘రంగస్థలం 1985’ను ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ చైతూ-చందూల సినిమాను నిర్మించబోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Naga Chaitanya 
  • Chandoo Mondeti 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS