• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ ఇస్మార్ట్ భామ 'ఐరన్...

ఈ ఇస్మార్ట్ భామ 'ఐరన్ లెగ్స్' లిస్టులో చేరుతోందా..??

By - Tupaki Desk
Update: 2021-01-04 01:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో నన్ను దోచుకుందువటే సినిమాతో అడుగు పెట్టింది కన్నడ బ్యూటీ నభా నటేష్. ఈ యంగ్ బ్యూటీ ఆకట్టుకునే అందంతో పాటు మంచి అభినయంతో ఫస్ట్ మూవీతోనే కుర్ర హృదయాలను గెలిచింది. ఆ సినిమాతోనే టాలీవుడ్ స్టార్ దర్శకులు, హీరోల దృష్టిని ఆకర్షించింది. కన్నడ పరిశ్రమ నుండి తెలుగు పరిశ్రమలో కాలుపెట్టిన నభా.. ఈ భామ ఇప్పుడిప్పుడే వరుస సినిమాలతో బిజీగా మారే ప్రయత్నం చేస్తోంది. గతేడాది డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మంచి హిట్ అందుకుంది. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో నభా పేరు ఐరన్ లెగ్ గా మారిపోతుందట. ఈ భామ కెరీర్ లో చెప్పుకోదగ్గ భారీ హిట్ ఏదైనా ఉందంటే అది కేవలం ఇస్మార్ట్ శంకర్ మాత్రమే. కానీ ఇస్మార్ట్ సక్సెస్ క్రెడిట్ అంతా హీరో రామ్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీసుకెళ్లిపోయారు.

ఆ సినిమాలో తెలంగాణ యాసలో బాగానే యాక్ట్ చేసింది. అయితే ఆ సినిమా తర్వాత నభాకి ఆఫర్లు వరుస కట్టాయి. కానీ ఇస్మార్ట్ శంకర్ తర్వాత అమ్మడి నుండి విడుదలైన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. అందువల్ల ఈ భామకి మార్కెట్ లో డిమాండ్ పడిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఇక సినీ విశ్లేషకుల దృష్టిలో అయితే నిన్న మొన్నటి వరకు సేలబుల్ ఐటమ్ గా ఉన్న నభా.. ఇప్పుడు సెంటిమెంటల్ హీరోయిన్ గా ఐరన్ లెగ్స్ జాబితాలోకి చేరుతుందనే టాక్ నడుస్తుంది. అందుకోసం నభా ఇప్పుడు కమర్షియల్ ఆలోచనలు పక్కన పెట్టి క్రియేటివ్ గా తన కెరీర్ గ్రో అయ్యే సినిమాలు ఎంచుకుంటే మంచిదని సినీ వర్గాల భావన. అలా చేస్తేనే నభా మరికొన్ని రోజులు వెండితెర మీద కనిపించే సూచనలు ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఇకనైనా అమ్మడు జాగ్రత్త పడుతుందేమో.. ఇక సంక్రాంతికి నభా నటించిన అల్లుడు అదుర్స్ విడుదల కాబోతుంది.


Tags:    
  • Nabha Natesh 
  • Movie Offers 
  • Telugu Film Industry 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS