• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మౌనంగా ఉన్న మౌని.....

మౌనంగా ఉన్న మౌని.. బ్ర‌హ్మాస్త్ర ఎపుడు?

By - Tupaki Desk
Update: 2021-05-11 06:39 GMT
అందానికి అందం త‌న‌దైన న‌ట‌న‌తో బుల్లితెరను ఏలిన మౌని రాయ్ ఆ త‌ర్వాత వెండితెర‌కు షిఫ్ట‌యిన సంగ‌తి తెలిసిందే. అక్ష‌య్ స‌ర‌స‌న `గోల్డ్` అనే హిస్టారిక‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రంతో డెబ్యూ నాయిక‌గా మెప్పించింది. నాటి నుంచి ఈ భామ వ‌రుస‌గా బాలీవుడ్ సినిమాల‌కు క‌మిట‌వుతోంది. కానీ ఇంత‌లోనే క‌రోనా రంగ ప్ర‌వేశంతో అంతా త‌ల్ల‌కిందులైంది. తాను న‌టించిన సినిమాలేవీ రిలీజ్ ల‌కు రాని ప‌రిస్థితి.

ఇక ఈ ఖాళీ స‌మ‌యాన్ని ఇదిగో ఇలా స్టైల్ కంటెంట్ తో బ్యాలెన్స్ చేస్తోంది. మౌని రాయ్ లేటెస్ట్ గా వైట్ బాడీకాన్ డ్రెస్ లో ఇంటర్నెట్ కు నిప్పు పెట్టింది. ఈ ఫోటోలు అభిమానులను మంత్రముగ్దులను చేస్తున్నాయి . ఆమె తన పోస్ట్ కు “కొన్ని తెలుపు ఆకుకూరలు & బ్లూస్… సంతోషం క‌లిగించేందుకు ఈ త్రోబాక్ ఫోటో” అంటూ వ్యాఖ్య‌ను జోడించింది.

టీవీ రంగంలో తన వృత్తిని ప్రారంభించిన ఈ యువ నటి తరువాత అయాన్ ముఖర్జీ బ్రహ్మస్త్రలో కనిపించ‌నుంది. ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ నేప‌థ్యంలోని ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్- రణబీర్ కపూర్ -ఆలియా భట్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఇత‌ర సినిమాల‌కు క‌మిటైనా వాటి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నుందిట‌.
Tags:    
  • Mouni Roy 
  • Mouni Roy Latest Images 
  • Mouni Roy Photos 
  • Bollywood 
  • Telugu News 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS