• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స‌ల్మాన్‌ కు కిస్...

స‌ల్మాన్‌ కు కిస్ ఇచ్చేయ‌బోయింది

By - Tupaki Desk
Update: 2017-06-13 16:21 GMT
ఎంత సెల‌బ్రిటీలు అయినా వాళ్లు మ‌నుషులే. వారికి అభిమానాలు ఉంటాయి. వారి అభిమాన న‌టుడు క‌ళ్ల ముందు క‌నిపించినంత‌నే వారిని వారు మ‌ర్చిపోతుంటారు. స‌గ‌టు జీవులుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. త‌మ‌కున్న అభిమానాన్ని అభిమాన న‌టుడి ముందు ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. తాము కూడా సెల‌బ్రిటీల‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోతుంటారు.

ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ బ్యూటీగా సుప‌రిచిత‌మైన స‌న్నీ లియాన్ ఎంట్రీని గుర్తు తెచ్చుకుంటే సెల‌బ్రిటీల‌కు ఉండే వ్య‌క్తిగ‌త అభిమానాలు ఎంతలా ఉంటాయో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. బిగ్ బాస్ పోగ్రాంకు హాజ‌రైన స‌న్నీ.. తానీ షోకు వ‌చ్చింది స‌ల్మాన్‌ను క‌ల‌వ‌టానికి.. ఆయ‌న ద‌గ్గ‌ర నుంచి ఆటో గ్రాఫ్ తీసుకోవ‌టానికంటూ చెప్ప‌టాన్ని మ‌ర్చిపోలేం.

ఇప్పుడిదంతా ఎందుకంటే.. తాజాగా జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో తానెంతో అభిమానించే టాప్ హీరో క‌ళ్ల ముందుకు రావ‌టంతో ఎక్సైటింగ్ ఆపుకోలేక‌.. ముద్దు పెట్టుకోబోయినంత ప‌ని చేసిన సెల‌బ్రిటీ ఉదంతం ఇది. నాగిని సీరియ‌ల్ తో టాప్ టీవీ న‌టిగా మారారు మౌనీ రాయ్‌. తాజాగా ఇప్పుడీ బ్యూటీ సూప‌ర్ నైట్ విత్ ట్యూబ్ లైట్ షోలో హ‌ల్ చ‌ల్ చేయ‌నుంది. ఇంత‌కీ ఈ ప్రోగ్రాం ఏమిటంటారా? క‌పిల్ శ‌ర్మకు పోటీగా సునీల్ గ్రోవ‌ర్ స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రాంను సోనీ టీవీలో రానుంది.

ఈ షోలో స‌ల్మాన్ వీరాభిమాని మౌనీరాయ్ కూడా పాల్గొంటోంది. స‌ల్మాన్ ఐటెం పాట‌ల‌కు స్పెష‌ల్ డ్యాన్స్ లు చేయ‌నుంది. ఈ డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ఒక‌టి అమ్మ‌డు త‌న సోష‌ల్ అకౌంట్లో పోస్ట్ చేసింది. షోలో డ్యాన్స్ చేస్తూ.. అక‌స్మాత్తుగా వెన‌క్కి వెళ్లి.. స‌ల్మాన్‌ ను ముద్దు పెట్టుకోబోయినంత ప‌ని చేసి.. సిగ్గు ప‌డి వెళ్లిపోయిన వైనం.. దానికి స‌ల్మాన్ ఇచ్చిన ఎక్స్ ప్రెష‌న్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Mouni Roy 
  • Salman Khan 
  • Telugu NEWs 

Similar News

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS