ఫోటో స్టొరీ: బెంగాలీ జల పుష్పం!

Update: 2018-09-26 10:24 GMT
ముందుగా వర్మ కు థ్యాంక్స్ చెప్పి మనం స్టొరీ మొదలుపెట్టుకోవాలి.  వర్మ అనగానే సంచలనదర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని మీరు వెంటనే ఫిక్స్ అవ్వకండి. ఎందుకంటే ఈ వర్మ ఆ వర్మ కాదు ఆ వర్మ ఈ వర్మ కాదు. మన 'వర్మ' 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్. ఆ రీమేకే లేకపోతే మనకు ఈ బెంగాలీ బ్యూటీ పరిచయం అయ్యేది కాదుగా.  

పేరుకు 'వర్మ' తమిళ రీమేకే అయినా అందరి దృష్టి ఆ సినిమా మీదనే ఉంది. నిజం మాట్లాడితే నిష్టూరంగా ఉంటుందని అంటారుగానీ ఎక్కువమంది 'అర్జున్ రెడ్డి' ని ఎంతలా చెడగొట్టి 'వర్మ' తీయడం జరిగిందో తెలుసుకుందామనే అనే ఆసక్తితో ఉన్నారు! ఇక ఈ సినిమా లో షాలిని పాండే పాత్రను మేఘ చౌదరి పోషిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ అంటే ఒక డజను ఘాటు కిస్సులకు యస్ చెప్పినట్టే కదా. అంతే కాదు 'వర్మ' ను పక్కనబెట్టినా ఈ బ్యూటీ మహా హాటే.  పైన ఉన్న ఫోటోనే దానికో ఉదాహరణ.

పింక్ కలర్ బికినీలో పాలపొంగులను దాచి వయ్యారంగా నిలబడింది. కళ్ళకు గాగుల్స్.. బ్యాక్ గ్రౌండ్ లో స్విమ్మింగ్ పూల్..  ఈ ఫోటో చూసి మనసు పారేసుకోని మగమహారాజులు ఉంటారా... వాళ్ళు 'అదేదో' అయి ఉంటే తప్ప.  మరి ఇలాంటి ఫోటోషూట్స్ తో కోలీవుడ్ ఉండే కోడంబాకం ఏరియాలో కనీసం ఓ నాలుగు డిగ్రీలు టెంపరేచర్ పెంచాలని ప్లాన్ చేసుకుందేమో.  ఈ రేంజ్ ఫోటోలతో మేఘకు టాలీవుడ్ ఆఫర్లు కూడా త్వరలో రావడం ఖాయమే.
Tags:    

Similar News