• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ సూపర్ ప్లెక్స్ లో...

మహేష్ సూపర్ ప్లెక్స్ లో ఇదే మొదటి ఫిల్మీ ఈవెంట్

By - Tupaki Desk
Update: 2018-12-06 08:23 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యే సునీల్ నారంగ్ తో కలిసి ఎఎంబీ సినిమాస్ మల్టిపెక్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే.  సాధారణ మల్టిప్లెక్సుల కంటే ఒక మెట్టు ఎక్కువ గా రిచ్ ఇంటీరియర్స్ తో.. లగ్జరీకి మారు పేరుగా ఈ మల్టి ప్లక్స్ పేరు తెచ్చుకుంది.  కొత్త మల్టిప్లెక్స్ కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ ఎలాగూ ఉంటుంది.  వీటన్నిటికీ తగ్గట్టే ధరలుకూడా ఉన్నాయి.  పిండి కొద్ది రొట్టె అన్నారు కదా ఇదీ అలాగే అనుకోవాలి. మరి లగ్జరీ ఊరికే వస్తుందా?

ఇదిలా ఉంటే ఇప్పుడు ఎఎంబీ సినిమాస్ ఫిల్మీ ఈవెంట్ లకు ఒక వేదిక కానుంది.  మెగా హీరో వరుణ్ తేజ్ - సంకల్ప్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'అంతరిక్షం 9000 kmph' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఎఎంబీ సినిమాస్ లో ప్లాన్ చేస్తున్నారు.  ఈ కార్యక్రమం డిసెంబర్ 9 వ తారీఖున ఉదయం 11 గంటలకు జరుగుతుంది.  ఈ కార్యక్రమంలో 'అంతరిక్షం' టీమ్ మెంబర్స్ అందరూ హాజరవుతారట.  ఈ లెక్కన ఫ్యూచర్ లో జరిగే సినిమా ఈ వెంట్లకు హైదరాబాద్ లో మరో కొత్త వేదిక దొరికినట్టే.

స్పేస్ థ్రిల్లర్  గా తెరకెక్కుతున్న 'అంతరిక్షం' లో అదితి రావు హైదరీ.. లావణ్య త్రిపాఠి లు హీరోయిన్లు.  ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  'ఘాజి' తర్వాత సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 
Tags:    
  • AMB Cinemas 
  • Mahesh Babu 
  • Tollywood 
  • Anthariksham 9000 kmph 

Similar News

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS