• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: అక్క రూట్లో...

ఫోటో స్టోరి: అక్క రూట్లో బంగారం

By - Tupaki Desk
Update: 2017-03-04 12:19 GMT
బంగారం మూవీలో పవన్ కళ్యాణ్ తో కలిసి సందడి చేసిన మీరా చోప్రా.. ఆ తర్వాత కూడా తెలుగులో గ్రీకువీరుడు.. మారో.. వాన లాంటి చిత్రాల్లో నటించింది కానీ.. అన్నీ నిరుత్సాహపరిచాయి. అయితే.. హిందీలో మాత్రం అంచనాలకు మించి రాణించిన మీరా చోప్రా.. ఇప్పుడు అందాల ఆరబోతలో తన కజిన్ అయిన ప్రియాంక చోప్రాను ఫాలో అయిపోతోంది.

అసలు అక్క రేంజ్ కు వెళ్లాలంటే ఈ మాత్రం అందాలు చూపించక తప్పదని ఫిక్స్ అయిపోయిన ఈ బ్యూటీ.. అందుకు తగ్గ రూట్ లోకి వచ్చేసింది. క్లీవేజ్ సహా తన అందాలన్నీ చూపించేస్తూ గత రాత్రి అమ్మడు టైమ్స్ ఫుడ్ ఫెస్టివల్ కు విచ్చేసింది. ఈ రేంజ్ లో మీరా చోప్రా నుంచి సోకుల ప్రదర్శన ఊహించని జనాలు ఇప్పుడు షాక్ తినేస్తున్నారు. మరో ప్రియాంక చోప్రా అని తెగ చెప్పేసుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే గతేడాది వచ్చిన 1920 లండన్ తర్వాత కొత్త సినిమాలేమీ ఇంకా చేజిక్కించుకోలేకపోయింది.

కాకపోతే అమ్మడు కెనెడాలో ఓ సినిమాకు కమిట్అయ్యింది. ప్రియాంక హాలీవుడ్లో ఉంది కాబట్టి.. ఆమె బాగానే హెల్ప్ చేస్తోందట. ఈ స్థాయి అందాల ప్రదర్శనకు ఓకే చెప్పేయడంతో ఇకపై ఛాన్సులు బాగానే వస్తాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. చూద్దాం ఏమవుతుందో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Meera Chopra 
  • Priyanka Chopra 

Similar News

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

2026-11-13 15:30 GMT

ఆ డైరెక్టర్ కి ఒక్క కమర్షియల్ హిట్ ఉంటే సుకుమార్ కి పోటీ ఇచ్చేవాడా?

2026-11-13 14:30 GMT

'OG 2' కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?

2026-11-13 14:00 GMT

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

100 అడుగుల క్రేన్ ప్రమాదం నుంచి కాపాడిన అదృశ్య హస్తం!

2026-11-13 12:30 GMT

సృజనాత్మక స్వేచ్ఛకు సంకెళ్లు!

2026-11-13 11:36 GMT

రాజమౌళి ఆలోచన సరైనదేనా?

2026-11-13 11:30 GMT

సాయిపల్లవి పాదాలకు నమస్కరించిన కోచ్!

2026-11-13 10:28 GMT

'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?

2026-11-13 10:27 GMT

రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!

2026-11-13 10:26 GMT

Copyright @2026

Powered by Blink CMS