• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోయిన్ త్రిషనే నా...

హీరోయిన్ త్రిషనే నా కెరీర్ పాడుచేసింది: యువనటి సంచలన వ్యాఖ్యలు

By - Tupaki Desk
Update: 2020-07-28 13:00 GMT
ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ త్రిష పై సంచలన ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇదివరకే గాయని సుచిత్ర.. సూచిలీక్స్ పేరుతో ధనుష్, అమలాపాల్ లాంటి స్టార్ల వీడియోలను లీక్ చేస్తానని బెదిరించి కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చింది. ఇక త్వరలో మీరాలీక్స్ అనేది కొత్తగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ మీరాలీక్స్ ఎవరంటే చెన్నైకి చెందిన సూపర్ మోడల్, యాక్ట్రెస్ మీరా మిథున్.. సూర్య హీరోగా నటించిన గ్యాంగ్, 8 తొత్తకల్ మూవీస్ లలో మెరిసింది. ఈ యంగ్ బ్యూటీ.. సీనియర్ హీరోయిన్ త్రిష తన కెరీర్ పాడుచేస్తుందని సంచలన ఆరోపణలు చేసింది. తనను సైడ్ చేయడం వలనే త్రిష టాప్ స్థాయిలోకి ఎదిగిందని ఓ వీడియో సందేశం ద్వారా తెలియజేసింది.

అంతేగాక త్రిషకి కులమతాలకు ప్రాధాన్యత ఇస్తుందని.. తనలాంటి ఎంతో మంది నటులను అణగదొక్కడానికి త్రిష పలుమార్లు తన ఉన్నత కుల ప్రస్తావన కూడా తీసిందని ఆరోపించింది. ఆ విధంగానే ఎన్నై ఇరిందాల్, రజినీకాంత్ పేట సినిమాలలో తన పాత్రలు కట్ అవ్వడానికి త్రిషనే కారణమని మీరా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో మీరా వ్యాఖ్యలు చర్చలకు దారితీస్తున్నాయి. మరి ఈ మీరా ఆరోపణల పై హీరోయిన్ త్రిష స్పందించకపోయినా ఇండస్ట్రీలో రచ్చ నడుస్తోంది. మీరాకి ఇంస్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే బిగ్ బాస్ సీసన్ 3లో పాల్గొని కాంట్రవర్సీ క్వీన్ గా పాపులర్ అయింది. మొత్తానికి అమ్మడు ఇండస్ట్రీ మొత్తం అట్టుడికిపోయే చర్చను లేవనెత్తినదని సినీవర్గాల టాక్.
Tags:    
  • Meer mithun 
  • Trisha 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS