• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దృశ్యం 2 .. ఆన్ లొకేష‌న్...

దృశ్యం 2 .. ఆన్ లొకేష‌న్ కొలీగ్ తో మీనా ఫ‌న్

By - Tupaki Desk
Update: 2021-04-16 03:30 GMT
మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ `దృశ్యం 2` తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్- మీనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `దృశ్యం`కి సీక్వెల్ ఇది. తొలి భాగంలో న‌టించిన తార‌లంతా రెండో భాగంలోనూ ప‌ని చేస్తున్నారు. వెంకీ స‌తీమ‌ణిగా మీనా న‌టిస్తుండ‌గా.. కూతుళ్ల పాత్ర‌లు య‌థావిధిగా తెర‌పై క‌నిపిస్తాయి. కృతిక ఈ చిత్రంలో వెంకీ కుమార్తెగా న‌టిస్తున్నారు. తాజాగా దృశ్యం 2 షూటింగ్ టాకీ పార్ట్ పూర్త‌యింది.

ఇక ఆన్ లొకేష‌న్ క‌థానాయిక మీనా ఫ‌న్నీ ఎక్స్ ప్రెష‌న్ కి సంబంధించిన ఓ ఫోటో వైర‌ల్ గా మారింది. ఈ చిత్రంలో లేడీ పోలీసాఫీస‌ర్ గా న‌టిస్తున్న న‌టీమ‌ణితో మీనా ఎంతో జోవియ‌ల్ గా సెట్స్ లో క‌లిసిపోయిన తీరు ఆస‌క్తిని క‌లిగించింది. ఆన్ లొకేష‌న్ మీనా ఎంతో జోవియ‌ల్ గా ఉంటారు. ఆ ఎక్స్ ప్రెష‌న్ ఎంతో ఫ‌న్నీగా ఉందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

క్లాసిక్ డేస్ లో ఆన్ లొకేష‌న్ ఎంతో గొప్ప సాంప్ర‌దాయం ఉండేద‌ని అంద‌రూ ఒక కుటుంబ‌లా క‌లిసిపోయి ప‌ని చేసేవార‌ని చాలామంది సీనియ‌ర్ న‌టీమణులు చెబుతుంటారు. అలాంటి స‌న్నివేశ‌మే దృశ్యం 2 సెట్స్ లోనూ కొన‌సాగింద‌ని అర్థ‌మ‌వుతోంది. తాజాగా చిత్రీక‌ర‌ణ సాంతం పూర్త‌యిన సంద‌ర్భంగా దృశ్యం 2 మొత్తం టీమ్ కెమెరాకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు ప్ర‌స్తుతం అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ.. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జోనర్ లో తెర‌కెక్కిన‌ ఈ సీక్వెల్ సినిమా ఇప్ప‌టికే మ‌ల‌యాళంలో పెద్ద విజ‌యం సాధించింది. తెలుగులోనూ అంతే గ్రిప్పింగ్ గా తెర‌కెక్కింద‌ని చిత్ర‌బృందం చెబుతోంది.
Tags:    
  • Jeethu Joseph 
  • Meena 
  • Drishyam2 
  • Mollywood 
  • Tollywood 
  • Venkatesh 
  • Telugu News 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS