• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కుర్రకారు మతిపోగొడుతున్న...

కుర్రకారు మతిపోగొడుతున్న మయంతి

By - Tupaki Desk
Update: 2020-03-22 03:30 GMT
మయంతి లాంగర్...క్రికెట్ అభిమానుల‌కు ఈ పేరు బాగా సుప‌రిచిత‌మే. కేవలం టీవీ వ్యాఖ్యాత కోసం మ్యాచ్‌లు చూసేవారు ఉంటారా అంటే ఈ ప్రశ్నకు సమాధానంగా 'మయంతి లాంగర్' పేరు చెప్పుకోవాలి. ఐపీఎల్ మ్యాచ్‌లు మొద‌లుకొని భార‌త్ ఆడే దాదాపు ప్ర‌తి ఒక్క మ్యాచ్‌కు మ‌యంతి లాంగ‌ర్ టీవీ వ్యాఖ్యాత‌గా మ‌న‌కు క‌నిపిస్తూ ఉంటుంది. అటు యాంక‌ర్‌గానే కాదు, ఇటు మైదానంలోనూ మ‌యంతి మాయ చేస్తుంటుంది. ఆకట్టుకునే రూపంతో, తనదైన శైలిలో క్రికెట్ వ్యాఖ్యానం చేసే ఈ బ్యూటీ వ్యాఖ్యాతగా క్రేజీ పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె టీమిండియా ఆల్ రౌండర్ క్రికెటర్ సువర్ట్ బిన్నీ భార్య, రోజర్ బిన్నీ కోడలు. స్టువర్ట్ బిన్నీతో మయంతికి ఎలా జత కుదిరిందో తెలియదు గానీ వివాహం మాత్రం అయిపోయింది. పైగా వీరిది ప్రేమ వివాహం కావడం విశేషం. 2010 ఫీఫా వరల్డ్‌కప్, 2011 వరల్డ్‌కప్ రూపంలో భారీ ఈవెంట్లకు హోస్ట్‌గా చేసి విశేషంగా మార్కులు కొట్టేసిందీ 30 ఏళ్ల భామ.

టీవీ వ్యాఖ్యాత‌గానే కాకుండా అప్పుడప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ కుర్రకారు హృదయాలను దోచేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు తన మత్తెక్కించే కళ్ళతో వయ్యారాలు పోతూ ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు పోస్ట్ చేసింది. మూడు పదుల వయస్సులో కూడా మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ సొగసులు చూపిస్తూ ఉంది. అందాలను ఆరబోస్తూ ఒక బెడ్ మీద వయ్యారంగా కూర్చున్న ఈ భంగిమను చూస్తే ఎంతటివాటి నోట్లో నుండైనా చొంగ కారాల్సిందే. ఈ ఫోటోలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • mayanthi langar 
  • stuart binny 

Similar News

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

Copyright @2026

Powered by Blink CMS