• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాని సినిమాలో ఏదో ఉంది

నాని సినిమాలో ఏదో ఉంది

By - Tupaki Desk
Update: 2015-08-08 10:03 GMT
మెమొరీ నిల్.. ఎంటర్ టైన్మెంట్ ఫుల్.. ఇదీ ‘భలే భలే మగాడివోయ్’ మూవీ క్యాప్షన్. మొన్న ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినపుడే ఈ క్యాప్షన్ సంగతి కూడా తెలిసిందే. మెమొరీ నిల్ అనగానే ఇదేదో గజిని టైపు సినిమానా అని జనాలకు సందేహం కలిగింది. ఐతే ఎంటర్ టైన్మెంట్ ఫుల్ అంటున్నారు కాబట్టి.. ‘గజిని’లా సీరియస్ సినిమా అయ్యే అవకాశం లేనట్లే. ఆడియో ఫంక్షన్ కు సంబంధించి ప్రెస్ నోట్ లో కూడా ఇదో కొత్త జానర్ మూవీ అని.. ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతి కలిగిస్తుందని చెప్పారు. అంటే ‘భలే భలే మగాడివోయ్’ రెగ్యులర్ సినిమాల టైపు  కాదని అర్థమవుతోంది. మారుతి ఏదో ప్రయోగం చేసినట్లే ఉన్నాడు. ఐతే సినిమా అంతా జనాలు నవ్వుతూనే ఉంటారని మారుతి అంటున్నాడు.

అంటే ‘ప్రేమ కథా చిత్రం’ తరహాలోనే ఏదో ఒక కొత్త ఎలిమెంట్ తో నవ్వించే ప్రయత్నం చేయబోతున్నట్లున్నాడు మారుతి. అతడి ఆలోచనలు క్రియేటివ్ గా ఉంటాయి కానీ.. కాన్సెప్ట్ ఎలాంటిదైనా వినోదానికి మాత్రం ఢోకా లేకుండా చూసుకుంటాడు. మామూలుగా మారుతి చాలా స్పీడు. ఐతే ‘కొత్త జంట’ ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో చాలా టైం తీసుకుని ‘భలే భలే మగాడివోయ్’ స్క్రిప్టు రాశాడతను. గీతా ఆర్ట్స్ టీమ్ ఆ స్క్రిప్టు మళ్లీ మళ్లీ రివైజ్ చేయించి.. సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లింది. నాని కూడా ఈ మధ్య స్క్రిప్టుల ఎంపికలో చాలా పక్కాగా ఉంటున్నాడు. కాబట్టి ‘భలే భలే మగాడివోయ్’ ఆషామాషీగా ఉండదని తెలుస్తోంది. ఆగస్టు 15న ఆడియో విడుదల చేసి.. సినిమాను సెప్టెంబరు మధ్యలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Tags:    
  • Nani 
  • Lavanya Tripari 
  • Bhale Bhale Magadivoy Movie 

Similar News

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

Copyright @2026

Powered by Blink CMS