• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మారుతి ల‌క్‌, హ‌రీష్...

మారుతి ల‌క్‌, హ‌రీష్ బ్యాడ్ ల‌క్‌

By - Tupaki Desk
Update: 2015-09-29 17:30 GMT
ఏ ద‌ర్శ‌కుడి ఫేట్ ఎలా ఉందో డిసైడ్ చేసేది హిట్టు మాత్ర‌మే. ఎవ‌రు ల‌క్కీ, ఎవ‌రు అన్‌ల‌క్కీ అనేది తేల్చేది ఆ సినిమా సాధించే వ‌సూళ్లే. ఇక్క‌డ బాక్సాఫీస్ లెక్క‌లే డిసైడ్ చేసేది. ఆ ర‌కంగా చూస్తే ఓ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిందే.  స్టార్ డైరెక్ట‌ర్ హోదా అందుకున్న హ‌రీష్ శంక‌ర్‌ - అప్‌ క‌మ్ డైరెక్ట‌ర్‌ గా పేరు తెచ్చుకున్న మారుతి.. ఈ ఇద్ద‌రినీ పోలిస్తే ఇందులో మారుతినే ల‌క్కీ డైరెక్ట‌ర్‌ గా వెలిగిపోతున్నాడు. ఇంకాస్త డీటెయిల్స్‌ లోకి వెళితే..

మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ ఇటీవ‌లే రిలీజై - ఇంటా బైటా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. ఆ సినిమా తెలుగు రాష్ర్టాల్లో అసాధార‌ణ విజ‌యం సాధించింది. అలాగే  అమెరికాలోనూ భారీ విజ‌యం సాధించింది. అక్క‌డ 6.1 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఆ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ రిలీజైంది. అయితే సుబ్ర‌మ‌ణ్యం ప‌ప్పులు లోక‌ల్‌ గా ఉడికిన‌ట్టు ఓవ‌ర్సీస్‌ లో ఉడ‌క‌లేదు. ఫ‌లితం అమెరికాలో కేవ‌లం 80ల‌క్ష‌ల నుంచి 1 కోటి (రాబోవు వ‌సూళ్లు క‌లుపుకుని) లోపు వ‌సూళ్లు మాత్ర‌మే ద‌క్కిన‌ట్టు.  ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల పారితోషికం అమెరికా వ‌సూళ్ల‌పైనే డిపెండ్ అయి ఉంద‌ని చెబుతున్నారు. ఆ ర‌కంగా హ‌రీష్ కంటే మారుతినే లాభ‌ప‌డిన‌ట్టు.

మారుతి - హ‌రీష్ త‌మ రెమ్యున‌రేష‌న్‌లో 75 శాతం నెట్ క్యాష్ తీసుకున్నా, మిగ‌తా 25 శాతం అమెరికాలో సినిమా పంపిణీ హ‌క్కుల రూపంలో ద‌క్కించుకున్నారు.  అధికారిక లెక్క‌ల ప్ర‌కారం భ‌లే భ‌లే మ‌గాడివోయ్ అమెరికా రిలీజ్‌ హ‌క్కుల్ని నాని - మారుతి సంయుక్తంగా తీసుకున్నార‌నుకున్నా.. అందులో 1/3 మారుతికి అనుకున్నా అత‌డికి దాదాపు 2కోట్లు చేతికి అందిన‌ట్టు. దాంతో పోలిస్తే హ‌రీష్ శంక‌ర్ వాటా కేవ‌లం 30ల‌క్ష‌లు ఉంటుంది అంతే. మారుతి ల‌క్‌, హ‌రీష్ బ్యాడ్ ల‌క్‌!

Tags:    
  • Maruthi 
  • Harish Shankar 
  • Telugu News 

Similar News

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS