• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నీహారికతో పవన్ ఆప్తుడి...

నీహారికతో పవన్ ఆప్తుడి సినిమా

By - Tupaki Desk
Update: 2017-06-16 14:07 GMT
పవన్ కళ్యాణ్ హీరోగా ఎన్ని సినిమాలు ఇంకా వస్తాయనే విషయం చెప్పలేం కానీ.. పవన్ ఇప్పుడు నిర్మాతగా మారి నితిన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందించే అవకాశం కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కూతురు హీరోయిన్ గా ఓ సినిమా సిద్ధమవుతోంది.

గతేడాది జూన్ లో తన మొదటి సినిమా ఒక మనసు రిలీజ్ అయి.. డిజప్పాయింట్ చేసిన తర్వాత ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న నీహారిక.. ఇప్పుడు కొత్త సినిమాను స్టార్ట్ చేసింది. ఒకసారి హీరోయిన్ గా మారాక.. అందులోను మెగా డాటర్ కు రెండో సినిమా రావడం పెద్ద విషయమేమీ కాదు కానీ.. ఈ మూవీ నిర్మాతల్లో ఒకరు మారిశెట్టి రాఘవయ్య కావడమే అసలు టాపిక్. ఈ రాఘవయ్య ఎవరంటే.. పవన్ కు అత్యంత ఆప్తుల్లో ఒకడు. ఇప్పుడు కాదు.. చిరంజీవి ప్రజారాజ్యం ప్రారంభించినపుడు.. యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటి నుంచి పవన్ కు సన్నిహితంగా మెలిగే వ్యక్తి.

ఇప్పుడీయన జనసేనకు ట్రెజరర్ గా వ్యవహరిస్తున్నాడు. జనసేన పార్టీ కోశాధికారి.. నీహారిక హీరోయిన్ గా సినిమా చేయడం ఆసక్తి కలిగిస్తోంది. కూతురు హీరోయిన్ గా నటిస్తుంటే.. బాబాయ్ పవన్ కళ్యాణ్ కు సన్నిహితులు సినిమా నిర్మించడం.. కొత్త కాన్సెప్ట్ అనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Marisetty Raghavaiah 
  • Niharika 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS