• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ్లాక్ అండ్ వైట్ క్లీ...

బ్లాక్ అండ్ వైట్ క్లీ వేజ్ షో తో కుమ్మేస్తోంది బాబోయ్‌

By - Tupaki Desk
Update: 2023-01-07 06:47 GMT
హర్యానాకు చెందిన మానుషి చిల్లర్‌ 67వ మిస్ వరల్డ్‌ 2017 కిరీటం దక్కించుకుంది. కొన్నాళ్ల పాటు మోడలింగ్‌ చేసిన ఈ అమ్మడు ఇటీవలే బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. మొదటి సినిమా గా అక్షయ్ కుమార్‌ హీరోగా నటించిన పృథ్వీరాజ్ లో నటించింది.

నటిగా మంచి పేరును దక్కించుకున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాల్లో నటించడం ఖాయం అన్నట్లుగా టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్‌ దశలో ఉండగా మరో రెండు చర్చల  దశలో ఉన్నాయి.

సౌత్ నుండి కూడా ఈ అమ్మడికి ఆఫర్లు వస్తున్నాయి. ఈ సమయంలోనే ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు ఈమెకు మంచి పాపులారిటీని తెచ్చి పెడుతున్నాయి. అందమైన ఈ అమ్మడి యొక్క ఫొటో షూట్స్ ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బ్లాక్ అండ్‌ వైట్‌ లో ఈ అమ్మడు క్లీ వేజ్ షో చేస్తూ మతులు పోగొడుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ స్థాయిలో అందాలను ఆరబోస్తే ముందు ముందు ఈ అమ్మడు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో చేరడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ముచ్చటించుకుంటున్నారు. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • ManushiChhillar 
  • MissWorld2017 
  • BollywoodFilmIndustry 
  • ManushiChhillarHotPhotoShoots 
  • ManushiChhillarCleavageShow 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS