• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: లింజరీలోకి...

ఫోటో స్టోరి: లింజరీలోకి దిగిపోయావేంటి బేబి

By - Tupaki Desk
Update: 2017-03-20 05:31 GMT
చేతిలో సినిమాలు లేవు. పెద్దగా వచ్చే ఛాన్సులు కూడా కనిపించట్లేదు. ఈ సమయంలో ఏదో ఒకటి చేయాలి. అందుకే మొన్న సెచెల్లీస్ లో హాలిడేస్ కు వెళ్ళినప్పుడు అమ్మడు మంజరీ ఫద్నీస్ వెంటనే బికినీలో ప్రత్యక్షమై.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇంకేముంది.. రావల్సినంత హైప్ ఆటోమ్యాటిక్ గా వచ్చేసింది. అయితే వాటి వలన సినిమా ఛాన్సులు రాలేదు కాని.. వెంటనే ఒక హాట్ ఫ్యాషన్ వాక్ అవకాశం మాత్రం వచ్చిందిలే.

నిన్న జరిగిన ఒక ఇంటిమేట్ వేర్ ఫ్యాషన్ వీక్లో హల్ చల్ చేసింది.. సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం బ్యూటి మంజరీ. అమ్మడు కూడా భారీ భారీ అందాలతో తన ఒంపుసొంపులను ఆవిష్కరిస్తూ.. ఒక ప్రత్యేకమైన నైట్ డ్రస్ తరహాలోని లింజరీలోకి జారిపోయింది. అలా తన సోకులను ఆరబోస్తూ.. వెంటనే అమ్మడు రా్యంపుపై హొయలొలికిస్తూ నడిచేసింది. ఇంకేముంది.. చూపరులు అందరూ తమ గుండె ఎద్దడిని కంట్రోల్ చేసుకోలేక నానా ఇబ్బందులు పడ్డారు.

మొత్తానికి మంజరి ఇప్పుడు ఫ్యాషన్ వాకులతో కూడా సోకులు కురిపిస్తుంటే.. చివరకు సినిమావారు ఎవరైనా ఏమైనా అవకాశాలు ఇస్తారో లేదో తెలియాలంటే మాత్రం కాస్త వేచి చూడాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Manjari Fadnis 
  • India Intimate Fashion Week 2017 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS