• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్వర బ్రహ్మ అలా...

స్వర బ్రహ్మ అలా అనేశాడేంటో!!

By - Tupaki Desk
Update: 2017-05-20 04:47 GMT
ఇప్పుడు వస్తున్న సినిమాలుకు మణిశర్మ సంగీతం ఇచ్చేవి తక్కువనే అనుకోవాలి. ఈ స్వర బ్రహ్మ తెలుగులో సుమారుగా 100 కి పై సినిమాలు ​కు సంగీతం అందించారు. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో హీరోల ఇమేజ్ మరింత పెంచారు.​ మణిశర్మ ​తెలుగు సినిమాలుకు అందించిన మెలోడీ పాటలు ఇప్పటి తరం అందరి ఎం‌పి3 లలో ఒక లిస్ట్  ఉంటుంది. సంగీత ప్రియులకు మణిశర్మ మ్యూజిక్ ఇష్టం గురించి చెప్పేపని లేదు.

స్వర బ్రహ్మ  మణిశర్మ ఈ మధ్య ఒక సంచలన వాఖ్య  చేశారు. ‘తకధిమి తాన’ పాట కానీ మోస్ట్ పాపులర్ సాంగ్ కాకుంటే నేను సంగీతం చేయడం మానేస్తాను అని అన్నారు. ఈ మాట విన్న అతని అభిమానులు షాక్ తిన్నారులే. ఇంత మాట అనేశాడు ఏంటిని. మణిశర్మ ఇప్పుడు సంగీతం అందించిన ‘అమీ తుమీ’ లో టైటిల్ ట్రాక్ ఈ తకధిమి తాన. ఈ పాటకు సాహిత్యం చేసింది సిరివెన్నల సీతారామశాస్త్రి. పైగా ఇది రాక్ బీట్ శైలి లో ఉంటుంది అందుకే మణిశర్మ గారు అంతా నమ్మకంగా ఇలా అనేసి ఉంటారు. ఎంత నమ్మకం ఉంటే మాత్రం ఇలా శపధాలు చేయాలా శర్మ గారు? ఈ పాట ఎలా ఉన్న మీరు మళ్ళీ మళ్ళీ పాటలుకు భాణీలు సమకూర్చాలి అని చాలామంది అనుకుంటారు కదా. మీ మాట వెనక్కి తీసుకోకూడదు....

ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరక్షన్ వస్తున్న అమీ తుమీ త్వరలో విడుదల కావడానికి సిద్దంగా ఉంది. ఈ కామిడీ రొమాన్స్ ప్రేమ కథలో  అడివి శేష్ అవసరాల శ్రీనివాస్ ఈషా మెయిన్ లీడ్స్!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Manisharma 
  • Ami Tumi Title Song 
  • Telugu NEWs 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS