• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లేడి డైరెక్టర్ టేకింగ్...

లేడి డైరెక్టర్ టేకింగ్ గురించి టాక్..

By - Tupaki Desk
Update: 2018-01-06 05:14 GMT
టాలీవుడ్ లో తెరపై మాత్రమే మహిళలు కనిపిస్తారు. కానీ తెరవెనుక గర్ల్స్ ఎక్కువగా కనిపించరు. ఎదో ఫ్యాషన్ డిజైనర్ గా తప్పితే మిగతా యూనిట్ వారు కనిపించేది చాలా తక్కువ. ఇక అప్పుడప్పుడు డైరెక్షన్ చేస్తూ కొంత మంది లేడిస్ మంచి టెక్నీషియన్ అని గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక ప్రస్తుతం అదే తరహాలో అందరిని ఆకర్షిస్తున్నారు మరో వుమెన్ డైరెక్టర్. ఆమె ఎవరో కాదు. సూపర్ స్టార్ మహేష్ సోదరి మంజుల ఘట్టమనేని.

ప్రస్తుతం ఆమె మనసుకు నచ్చింది అనే సినిమాను డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే మొదట ఈ ప్రాజెక్ట్ గురించి అంతగా ఎవరు పట్టించుకోలేదు. ఎదో ట్రై చేస్తోంది అనుకున్నారు. కానీ మంజుల తన పని తనాన్నీ కొంచెం కొంచెంగా చూపిస్తోంది. సినిమా ఫస్ట్ లుక్ నుంచి టీజర్ వరకు ఫ్రెష్ ఫీల్ ను కలిగేలా చేస్తోంది. ఇంతకుముందు ఎన్నో లవ్ స్టోరీస్ వచ్చాయి. కానీ ఇది చాలా కొత్తగా ఉందే అనేలా మంజుల అందరి మనసుకు నచ్చేలా టాక్ ను సొంతం చేసుకుంటోంది.

రీసెంట్ గా సినిమాలోని ఓ పిల్లా అనే సాంగ్ టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. ప్రేక్షకులకు ఆ పాట కన్నా టేకింగ్ ఎక్కువగా నచ్చుతోంది. సాధారణంగా మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోస్తుంది అంటారు. ఇక్కడ మాత్రం పాటకు ప్రాణం పోసేలా మంజుల టేకింగ్ ఉందని చాలా స్టైలిష్ గా సినిమాను తెరకెక్కిస్తున్నారు అని ప్రస్తుతం సినీ ప్రముఖులు చర్చించుకుంటున్నారు. ఇక సినిమాలో హీరోగా సందీప్ కిషన్ కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. అతనికి జోడిగా అమైరా దస్తూర్ నటిస్తోంది.

Full View
Tags:    
  • Sundeep Kishan 
  • Mansuku Nachindi 
  • Manjula Ghattamaneni 
  • Telugu NEws 

Similar News

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

య‌శ్ ని మ‌ళ్లీ లంకేశ్వ‌రుడు లేపాడు!

2026-11-23 12:23 GMT

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-23 12:23 GMT

రెండేళ్ల నిరీక్షణకు తెర.. టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ‘దేవర’!

2026-11-23 12:22 GMT

మ్యూజిక్ సెన్సేష‌న్‌ని పెళ్లాడిన పాపుల‌ర్ గాయ‌ని!

2026-11-23 12:22 GMT

ENE రిపీట్ తో సత్తాచాటిన శ్రీనాథ్ మాగంటి తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?

2026-11-23 11:03 GMT

చైతూ బీస్ట్ మోడ్.. 'వృషకర్మ' కోసం ఇంతలా!

2026-11-23 11:03 GMT

'దర్శకుడు' హీరో.. నిర్మాత అయ్యాడు

2026-11-23 11:03 GMT

ఎన్టీఆర్‌తో మూవీ... అనిల్ రావిపూడికి ప్రశాంతత లేదా?

2026-11-23 11:02 GMT

రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!

2026-11-23 09:21 GMT

కిరణ్ అబ్బవరం నుంచి మరో క్రేజీ మూవీ.. 'రికార్డ్' రెడీ!

2026-11-23 09:20 GMT

కపూర్ ఇంట్లో సండే మస్తీ కజిన్స్ కోసం కిచెన్‌లోకి!

2026-11-23 09:20 GMT

Copyright @2026

Powered by Blink CMS