ఏం పిల్లండీ బాబూ .. మాస్ కుర్రాళ్ల మతిపోగొడుతుందే!
అందం అమ్మాయిల బలమైతే .. ఆరాధన అబ్బాయిల బలహీనతైపోయింది. లేదంటే మరీ ఇంతలా రెచ్చగొడతారా? చిలిపి చూపులతో చిచ్చుపెడతారా? బ్యాచ్ లర్ కుర్రాళ్లను బాధపెట్టకూడదనే జాలి కూడా లేకుండా పోయింది వీళ్లకు. పాదరసం లాంటి పరువాలను కప్పుతూ .. పూతరేకులాంటి డ్రెస్ ఒకటి వేస్తారు. కందిపోయే అందాలను దాచాలో .. కంటిచూపూలు చేసే దాడిని తిప్పికొట్టాలో తెలియక ఆ డ్రెస్ కాస్తా తికమకపడుతుంటుంది. అందానికి అడ్రెస్ గా మారిపోయింది కనుక ఆ డ్రెస్ కు అలాంటి ఇబ్బందులు తప్పవు మరి.
ఇంతకీ అంతగా డ్రెస్ విషయంలో పొదుపు చేసిన సుందరి ఎవరా అనేగా మీ డౌటు .. ఇంకెవరూ మన మాళవిక మోహనన్. అసలే ఈ సొగసరి కాస్త పొడగరి .. అందాలను పలచగా పరచడంలో గడసరి. పదునైన చూపులతో గుండెకోటలోని రహస్యాలను ఛేదిస్తున్నట్టుగా కనిపిస్తోంది కదూ. ఒక్కసారిగా చూస్తే సోఫాలో సంపెంగలు పోశారా? .. సన్నజాజులను గంపలతో గుమ్మరించారా? అనిపించకమానదు. కాడమల్లెకు కాళ్లు చేతులు తగిలించినట్టుగా కనిపించే ఈ మేనకను చూస్తే, ఎవరికి మాత్రం కాళ్లు చేతులు ఆడతాయి?
కాస్త వయసైనవాళ్లు ఈ పిల్లను ఇలా చూస్తే, ఇంతగొప్ప అందగత్తె ఇంకాస్త ముందుపుట్టివుంటే బాగుండునే అనుకుంటారు. దాదాపుగా అదే వయసులో ఉన్నవాళ్లు ఇంతవరకూ తెలుగు సినిమా ఎందుకు చేయలేదు? అవకాశం ఇవ్వనన్నది ఎవరు? అని సీరియస్ అవుతారు. అందాన్ని చూడటం ఆలస్యమైతే కుర్రాళ్లు ఆ మాత్రం ఆవేశపడటం సహజం. నిజంగా ఈ బ్యూటీకి తెలుగులో ఒక ఛాన్స్ ఇచ్చారు .. అదీ విజయ్ దేవరకొండ సరసన. ఈ ఇద్దరి కాంబినేషన్లో మొదలైన 'హీరో' .. కొన్ని కారణాల వలన ఆగిపోయింది. అప్పటి నుంచి తమిళ .. కన్నడ .. హిందీ సినిమాలే చేసుకుంటోంది. అప్పుడప్పుడు ఇలా హీటెక్కించే చూపులతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.