• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తలకిందులు హాటీ సెక్సీ...

తలకిందులు హాటీ సెక్సీ పోజులు

By - Tupaki Desk
Update: 2017-04-12 16:35 GMT
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఖాన్ తన సినిమా జీవితంలో ఎక్కువగా ఐటెం సాంగ్స్ నే చేసింది. టాలీవుడ్ లో కూడా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక పాటతో అలరించింది. అసలు తాను ఐటెం సాంగ్స్ కే సరిపోతానని ఓపెన్ గా ఒప్పుకునే డేరింగ్ ఉన్న ఏకైక బ్యూటీ మలైకా.

ప్రస్తుతం ఈమె పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ ల మధ్య ఉన్న సంగతి తెలిసిందే. భర్త అర్బాజ్ ఖాన్ తో విడాకులు తీసుకుంటున్నా.. వ్యక్తిగతంగా ఆ ప్రభావం పడకుండా చూసుకుంటోంది. వీలైనంత వరకూ వివాదాలను అవాయిడ్ చేస్తూ.. సాఫీగా ఈ వ్యవహారం ముగిస్తున్న మలైకా.. తన మానసిక స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోంది. మరో వైపు హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ కూడా.. అదే స్టైల్ ను ప్రతిబింబించడం విశేషం. రీసెంట్ గా బీచ్ లో తలకిందులుగా దిగిన ఓ సెక్సీ బికినీ ఫోటోను షేర్ చేసిన ఈ 40ప్లస్ బ్యూటీ.. "చేతులపై నిలబడుతూ మరింత శక్తివంతగా మారుతున్నా.. ఓ విభిన్న ప్రయత్నం" అంటూ కామెంట్ పెట్టింది.

నిజంగానే మలైకా అరోరా చాలా స్ట్రాంగ్ అని చెప్పాల్సిందే. అందుకే ఫ్యామిలీ అంతా వెకేషన్ కోసం ఫారిన్ టూర్ వెళితే.. అందులో విడాకులు తీసుకోనున్న అర్బాజ్ ఖాన్ ఉన్నాసరే.. అదే టూర్ కి వెళ్లి తన మెంటల్ స్టెబిలిటీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పకనే చెప్పింది మలైకా అరోరా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    
  • Malaika Arora Khan 
  • Beach 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS