• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ ని ఎప్పుడు ఇలా...

మహేష్ ని ఎప్పుడు ఇలా చూడలేదే ?

By - Tupaki Desk
Update: 2019-05-13 07:12 GMT
గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ బాబు మహర్షి ప్రమోషన్ లో చాలా యాక్టివ్ గా ఉండటమే కాదు బాడీ లాంగ్వేజ్ తో సహా చాలా విషయాల్లో మార్పు చూపిస్తున్నాడు. సాధారణంగా ప్రిన్స్ తన సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఓవర్ ఎగ్జైట్ అవ్వడు. ఒక్కడు పోకిరి టైంలో ఇంతకు మించిన విజయం దక్కినా కూడా బాలన్స్ గానే ఉన్నాడు.

కానీ నిన్న సక్సెస్ మీట్ లో కాలర్ ఎగరేసి వారం లోపు తన కెరీర్ బెస్ట్ రికార్డ్స్ ని బద్దలు కొడతాను అని చెప్పడం ఇలాంటివి కొంచెం కొత్తగానే ఉన్నాయి. సోషల్ మీడియాని సైతం ఇదే రేంజ్ లో వాడేస్తున్నాడు. వీకెండ్ అగ్రికల్చర్ చేస్తున్న వాళ్ళ ఫోటోలు వీడియోలు పెట్టడం ఆనందాన్ని పంచుకోవడం ఇవన్నీ మాములుగా లేవు. అభిమానులు కూడా మహేష్ ని ఇలా చూడలేదే అంటున్నారు

ఇదంతా ఒక ఎత్తు అయితే దర్శకుడు వంశీ పైడిపల్లిని మహేష్ కిస్ చేస్తున్న ఫోటో తెగ వైరల్ అయిపోయింది. తనకు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన గుణశేఖర్ పూరి జగన్నాధ్ కొరటాల శివలకు కానుకలు కాంప్లిమెంట్స్ ఇచ్చాడు కానీ ఇలా ముద్దులు పెట్టిన దాఖలాలు మాత్రం లేవు. ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు.

అమ్మాయిలే మహేష్ ముద్దు అపురూపం అని ఫీలయ్యే ట్రెండ్ లో ఇలా ఏకంగా వంశీ పైడిపల్లి కిస్ అందుకోవడం విశేషమేగా. ఇలాంటివి చూస్తేనే మహేష్ ఎగ్జైట్ మెంట్ ఏ రేంజ్ లో ఉందొ అర్థమవుతోంది. ఇప్పటికే గ్రాండ్ వీకెండ్ ని పూర్తి చేసుకున్న మహర్షి ఇవాళ్టి నుంచి జోరు ఎలా కొనసాగిస్తాడు అనే దాని మీదే ట్రేడ్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇన్ని చేస్తున్నాడు కాబట్టి హిట్ రేంజ్ పెరుగుతుందేమో అన్న అంచనాలు గట్టిగా పెట్టుకున్నారు అభిమానులు
    

Tags:    
  • Mahesh Babu 
  • Maharshi Success Meet 
  • telugu news 
  • Latest news 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS