• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు

వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు

By - Tupaki Desk
Update: 2015-08-12 10:07 GMT
తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో కెరీర్ ఆరంభంలో ‘ఒక్కడు’తోనే రుజువు చేశాడు మహేష్. అప్పట్లో టాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసిందా సినిమా. ఆ తర్వాత పోకిరి సరికొత్త రికార్డులకు నాంది పలికింది. ఇప్పుడు ‘శ్రీమంతుడు’తో ‘నాన్ బాహుబలి’ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టే పనిలో పడ్డాడు ప్రిన్స్. ఈ సినిమా ఐదో రోజుకే రూ.50 కోట్ల క్లబ్ లో చేరిపోయి రికార్డు సంచలనం సృష్టించింది. మహేష్ ఇంతకుముందు దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతోనూ యాభై కోట్ల మార్కును అందుకున్నాడు. టాలీవుడ్ లో మరే హీరోకు కూడా ఈ ఘనత దక్కలేదు. పవన్ కళ్యాణ్ రెండుసార్లు (గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది), అల్లు అర్జున్ రెండుసార్లు (రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి) 50 కోట్ల మార్కును అందుకున్నారు. డైరెక్టర్లలో రాజమౌళి కూడా ఈ ఘనత సాధించాడు.

సౌత్ ఇండియాలో మహేష్ కాకుండా మూడుసార్లు 50 కోట్ల మార్కును అందుకున్న హీరో ఒక్క రజినీకాంత్ మాత్రమే. ఆయన శివాజీ, రోబో, లింగా సినిమాలతో వరుసగా 50 కోట్ల మార్కును దాటాడు. ఆ తర్వాత మహేష్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. మహేష్ సినిమాల్లో ఇప్పటిదాకా ‘దూకుడు’దే రికార్డు. ఆ సినిమా రూ.58 కోట్ల దాకా వసూలు చేసింది. ఒకటి రెండు రోజుల్లో ఆ రికార్డును దాటేయడం ఖాయం. రెండో వీకెండ్ అయ్యేసరికి ‘శ్రీమంతుడు’ రూ.80 కోట్ల మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఫుల్ రన్ లో వంద కోట్ల మార్కును సునాయాసంగా అందుకుంటుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే తొలి రోజు, తొలి వీకెండ్ వరకు నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ ‘శ్రీమంతుడు’ బద్దలుకొట్టేశాడు.
Tags:    
  • Mahesh babu 
  • Srimanthudu Movie 
  • Telugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS