• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ పోలీసులను ఎందుకు...

మహేష్ పోలీసులను ఎందుకు కలిశాడంటే..

By - Tupaki Desk
Update: 2018-08-01 08:27 GMT
బ్రహ్మోత్సవం - స్పైడర్ తర్వాత ఎంతో ఒత్తిడి మధ్య తీసిన ‘భరత్ అనే నేను’ గ్రాండ్ హిట్ అయ్యి మహేష్ బాబుకు ఊపిరిపోసింది. ఆ సినిమా తర్వాత చాలా రిలాక్స్ అయిన మహేష్ తన 25వ సినిమాను మొదలెట్టేశాడు. ఇప్పటికే డెహ్రాడూన్ లో కొన్ని కాలేజీ సీన్లను చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమా కోసం మహేష్ తొలిసారి గడ్డం పెంచి సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు.

కథలో భాగంగా మహేష్ బాబు ఓ విద్యార్థి పాత్రలో నటిస్తున్నాడట. కాలేజీ రోజుల్లో ఓ క్రికెట్ మ్యాచ్ ఆడే సీన్ ఉంది. ఇది సినిమాకే హైలెట్ అట.. దీనికోసం వంశీ పైడిపల్లి  చాలా శ్రద్ధ తీసుకొని బాగా వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ ను చిత్రీకరించేందుకే తాజాగా మహేష్ తో కలిసి వంశీ తెలంగాణ పోలీస్ అకాడమీకి వెళ్లినట్టు తెలిసింది. క్రికెట్ మ్యాచ్ తో పాటు ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీన్లను ఈ అకాడమీలో చిత్రీకరించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులను కోరినట్టు విశ్వసనీయ సమాచారం. పోలీసులు కూడా మహేష్ సినిమా షూటింగ్ కు సానుకూలంగా స్పందించినట్టు వార్తలు వస్తున్నాయి.

దిల్ రాజు-పీవీపీ-అశ్వినీదత్ లు కలిసి  మహేష్ 25వ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ పోలీస్ అకాడమీలో షూటింగ్ పర్మిషన్ కోసం తాజాగా మహేష్-వంశీ వెళ్లారని తెలిసింది. అల్లరి నరేష్ కూడా ఈ క్రికెట్ మ్యాచ్ ఎపిసోడ్ లో పాల్గొంటాడని సమాచారం.
Tags:    
  • Mahesh Babu 
  • Vamshi Paidipally 
  • Telangana State Police Academy 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS