• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ ఛాన్స్ వదలొద్దు నిఖిల్

ఈ ఛాన్స్ వదలొద్దు నిఖిల్

By - Tupaki Desk
Update: 2019-05-10 07:39 GMT
రకరకాల కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చిన నిఖిల్ అర్జున్ సురవరం ఎట్టకేలకు మరో డేట్ ని పక్కా చేసుకుంది. మే 17కి రూట్ ని క్లియర్ చేసుకుని థియేటర్లలో అడుగు పెట్టబోతోంది. నిజానికి ఏప్రిల్ చివర్లో వచ్చేందుకు అన్ని సిద్ధం చేసుకున్న నిఖిల్ టీమ్ ఎవెంజర్స్ ప్రభంజనానికి కాస్త వెనుకంజ వేసింది. అది మరీ భారీగా కాదు కానీ నాలుగు రోజుల హంగామా తర్వాత చల్లబడిపోయింది.

సరే మే 1 అనుకున్నారు కానీ మహర్షి దగ్గరలో ఉంటుంది ఉంది కాబట్టి థియేటర్ల సమస్య రావొచ్చనే ఉద్దేశంతో అదీ ఆప్షన్ గా పెట్టుకోలేదు. ఇప్పుడు మహేష్ వచ్చేశాడు. బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఓ పది రోజుల పాటు ఇంకెవరిని దరిదాపుల్లోకి రానిచ్చేవాడు కాదు కానీ సీన్ వేరేలా ఉంది. టాక్ పరంగా చూసుకుంటే మహేష్  సినిమా మరీ ఆశించిన అద్భుతాలు  చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి కంటెంట్ లో రిపీట్ వేల్యూ తక్కువగా ఉండటంతో మహర్షి వీకెండ్ తర్వాత స్లో అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

ఒకవేళ అలా జరిగినా జరగకపోయినా మే 17 నాటికి ఇదే జోరు కొనసాగించడం జరగని పని. ప్రేక్షకులు కొత్త సినిమా కోసం ఎదురు చూస్తారు. ఇప్పుడు అర్జున్ సురవరం ఫిక్స్ అయ్యింది కాబట్టి మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇదేమి రెగ్యులర్ జానర్ లో వచ్చే లవ్ స్టోరీనో యూత్ మూవీనో కాదు. సోషల్ కాజ్ మీద రూపొందించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. సో అర్జున్ సురవరంపై లుక్ వేసే పబ్లిక్ ఎక్కువగా ఉంటారు. ఇది పసిగట్టే మహర్షి ఫ్యూచర్ ని ఆ టైంకంతా ఎలా ఉంటుందో లెక్కగట్టి మరీ తమ సినిమాని ఫిక్స్ చేసింది నిఖిల్ టీమ్. లేట్ అయితే అయ్యింది కానీ సరైన సమయంలోనే లాండ్ అవుతుంది అర్జున్ సురవరం
Tags:    
  • Nikhil 
  • Arjun Suravaram Movie 
  • Arjun Suravaram Release Date 
  • Telugu News 
  • Lavanya Tripati 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS