• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ కిస్‌ గురించి ముందే...

ఆ కిస్‌ గురించి ముందే తెలిసిపోయింది

By - Tupaki Desk
Update: 2015-09-25 05:08 GMT
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌ హాస‌న్ సినిమా అంటే క‌చ్ఛితంగా లిప్‌ లాక్ ఉండాల్సిందే. అత‌డి కెరీర్ ఆరంభం నుంచి ఈ ట్రెండ్ కొన‌సాగుతున్న‌దే. అయితే ఇటీవ‌లి కాలంలో మెచ్యూర్డ్ క్యారెక్ట‌ర్ ల‌ను ఎంపిక చేసుకుని లిప్‌ లాక్‌ ల‌కు దూరంగా ఉంటున్నాడు ఈ విల‌క్ష‌ణ న‌టుడు. అయితే ఉన్న‌ట్టుండి చీక‌టిరాజ్యం చిత్రంలో  ఇద్ద‌రు హీరోయిన్ ల‌తో లిప్‌ లాక్ వేసి సంచ‌ల‌నం సృష్టించాడు. అందాల క‌థానాయిక త్రిష‌ - తెలుగ‌మ్మాయి మ‌ధుశాలిని ఇద్ద‌రితో పెద‌వి ముద్దులు  లాగించేశాడు క‌మ‌ల్‌.

అయితే చీక‌టిరాజ్యం ఫ‌స్ట్‌ లుక్‌ ని రిలీజ్ చేసిన‌ప్పుడు క‌మ‌ల్‌ హాస‌న్ లిప్‌ లాక్ ఓ స‌స్పెన్స్‌. అందులో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది తెలియ‌కుండా దాచారు. చాలా కాలం స‌స్పెన్స్ రివీల్ కాలేదు. కానీ ఆ పోస్ట‌ర్ లో ఉన్న‌ది మ‌ధుశాలిని అంటూ క్రిటిక్స్ క‌నిపెట్టేశాడు. దాంతో అది రివీలైపోయింది. ఇదే సంగ‌తిని మ‌ధూ ప్ర‌స్థావిస్తూ .. ఆ పోస్ట‌ర్ స‌స్పెన్స్‌ ని ఇంకొంత కాలం కొన‌సాగించాల‌ని అనుకున్నా కుద‌ర‌లేదు. మొత్తానికి నేనే అది అని అంద‌రికీ తెలిసిపోయింది.. ఆ కిస్‌ గురించి కూడా తెలిసిపోయింది.. కాకపోతే దాని వెనుక ఉన్న నిజం త్వరలో తెలుస్తుంది.. అంటూ ఎగ్జ‌యిట్ అయ్యింది.

అంతేనా క‌మ‌ల్‌ హాస‌న్‌ తో ఆ అనుభ‌వాన్ని అంత తేలిగ్గా మ‌ర్చిపో్లేక‌పోయాన‌ని చెప్పింది. క‌మ‌ల్ నుంచి న‌టీన‌టులంతా ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. క్రియేటివిటీలో ఎమోష‌న్ ప‌లికించ‌డంలో అత‌డు గురువు లాంటివాడు. క‌మ‌ల్‌ హాస‌న్ - శ్రీ‌దేవి జోడీ ది బెస్ట్ క్రియేట‌ర్స్ నా దృష్టిలో.. అంటూ చాలా ఎమోష‌న్ అయ్యింది మ‌ధూ. అదీ సంగ‌తి.
Tags:    
  • Madhu Shalini 
  • Kamal Haasan 
  • Telugu NEWs 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS