• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సవ్యసాచిలో తమిళ్ స్టార్...

సవ్యసాచిలో తమిళ్ స్టార్ హీరో

By - Tupaki Desk
Update: 2017-09-26 04:01 GMT
సవ్యసాచి.. అక్కినేని నాగచైతన్య నటిస్తున్న  ఈ చిత్రంపై ఇప్పటికే టాలీవుడ్ లో బోలెడంత ఆసక్తి నెలకొంది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని.. థ్రిల్లర్ జోనర్ లోనే ఓ కొత్త కోణంలో తెరకెక్కించబోతున్నారని అంటున్నారు. ఇప్పుడీ మూవీని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సఖి చిత్రం నుంచి తెలుగులో కూడా బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న హీరో మాధవన్. ఇప్పటివరకూ డైరెక్ట్ తెలుగు సినిమా ఒకటి కూడా చేయకపోయినా.. ఇప్పుడు సవ్యసాచిలో నటించేందుకు అంగీకరించాడనే టాక్ వినిపిస్తోంది. తన తెలుగు లాంఛింగ్ మూవీపై మాధవన్ కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నాడట. ఇప్పటికే దర్శకుడు చందూ మొండేటి.. స్టోరీపైనా.. మాధవన్ క్యారెక్టర్ పైనా పూర్తి స్థాయి ఇంట్రడక్షన్ ఇచ్చాడట కూడా. తన పాత్ర తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈ హీరో.. తప్పనిసరిగా చేస్తానని మాట కూడా ఇఛ్చాడట.

త్వరలోనే మిగిలిన ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుని తెలుగు సినిమాల్లోకి నేరుగా అడుగుబెట్టబోతున్నాడు మాధవన్. లవర్ బోయ్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన ఈ హీరోకు.. సవ్యసాచి పర్ఫెక్ట్ లాంఛింంగ్ అంటున్నారు. రీసెంట్ గా యుద్ధం శరణం మూవీతో నిరుత్సాహపడ్డ నాగచైతన్య.. సవ్యసాచి చిత్రం కోసం తన సర్వశక్తులు ఒడ్డబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.
Tags:    
  • Naga Chaitanya 
  • Chandoo Mondeti 
  • Madhavan 
  • Savyasachi Movie 
  • Telugu NEWs 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS