• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మాధవన్ ఇంకా...

మాధవన్ ఇంకా పడేస్తున్నాడబ్బా

By - Tupaki Desk
Update: 2017-06-30 17:47 GMT
మాధవన్.. మిలీనియం టైమ్ లో ఈ హీరోకు దేశవ్యాప్తంగా 'లవర్ బోయ్' అనే ఇమేజ్ విపరీతంగా ఉండేది. సఖి.. వంటి మణిరత్నం సినిమాలతో పాటు ఇదే ఇమేజ్ తో పలు సినిమాలు చేసి.. బోలెడంత క్రేజ్ సంపాదించేసుకున్నాడు. అప్పట్లో అమ్మాయిలంతా మాధవన్ కు విపరీతమైన ఫ్యాన్స్.

ఇప్పుడు ఏళ్లు గడిచిపోయాయి కానీ.. మాధవన్ మాత్రం తన హాట్ లుక్స్ ను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. మహిళలను తన లుక్స్ తో టెంప్ట్ చేస్తూనే ఉన్నాడు. తనకు క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని నిరూపించేశాడు కూడా. రీసెంట్ గా మాధవన్ తన సోషల్ మీడియా పేజ్ లో ఓ సెల్ఫీని పోస్ట్ చేశాడు. జస్ట్ అపుడే షవర్ బాత్ చేసి వచ్చి.. బాడీ చూపిస్తూ పోజ్ ఇచ్చి.. ఫోటో దిగేసి నెట్ లో పెట్టేశాడు. మాధవన్ ను ఇలా ఎప్పుడూ చూడని సోషల్ మీడియా ఒక్కసారిగా షాక్ తినేసింది. ఫోటో పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే వేల కొద్దీ షేర్స్ తో పాటు.. కుప్పలు తెప్పలుగా కామెంట్స్ వచ్చి పడ్డాయి. వీటిలో ఎక్కువ ఫిమేల్ ఫాలోయర్స్ నుంచి కావడం విశేషం.

ఇంత హాట్ లుక్స్ తో తమను ఇంకా మెస్మరైజ్ చేయవద్దని.. ప్రస్తుతం తాము పెళ్లి చేసుకుని సెటిల్ అయామని.. తమను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదంటూ రకరకాల కామెంట్స్ వచ్చాయి. వీటిలో చాలా వరకూ ట్వీట్స్ ను ఓపికగా రీట్వీట్ చేసిన మాధవన్.. కొన్నిటికి రిప్లై కూడా ఇచ్చాడు. తనపై చూపిస్తున్న అభిమానానికి బోలెడన్ని థ్యాంక్స్ చెప్పాడు మాధవన్. వెంకీ రీసెంట్ మూవీ గురుకి మాతృక అయిన ఇరుధు సూత్రులో నటించిన మాధవన్.. ప్రస్తుతం విక్రమ్ వేద అనే థ్రిల్లర్ లో నటిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Madhavan 
  • Selfie 
  • Telugu NEws 

Similar News

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

Copyright @2026

Powered by Blink CMS