• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క‌ట్ట‌ప్ప త‌న‌యుడి సినిమా...

క‌ట్ట‌ప్ప త‌న‌యుడి సినిమా సాంగ్ అదిరింది

By - Tupaki Desk
Update: 2021-12-15 16:32 GMT

క‌ట్ట‌ప్ప‌గా వ‌ర‌ల్డ్ వైడ్‌గా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు స‌త్య‌రాజ్. ఆయ‌న త‌న‌యుడు శిబిరాజ్ కూడా త‌మిళంలో విభిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తూ హీరోగా త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటున్నారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా త‌మిళ చిత్రం `మాయోన్‌`. తాన్య ర‌విచంద్ర‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఎన్ . కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైథ‌లాజిక‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇదే పేరుతో తెలుగులోనూ విడుద‌ల చేస్తున్నారు.

ఈ చిత్రానికి మాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ట్రాక్ ని విడుద‌ల చేశారు. ఈ పాట.. ఈ పాట‌కు ఇళయ‌రాజా అందించిన సంగీతం ఇప్ప‌టికే టాక్ ఆఫ్ ది కోలీవుడ్ గా మారింది. అదే పాట‌ని తెలుగులోనూ `మాంపాహి..` గా మేక‌ర్స్ తాజాగా రిలీజ్ చేశారు. తెలుగులోనూ అదే రెస్పాన్స్‌ని ద‌క్కించుకోవ‌డంతో టైటిల్ సాంగ్ అదిరిపోయింద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. లేటు వ‌య‌సులోనూ అదే కూడా మాస్ట్రో అద్భుత‌మైన ట్యూన్స్‌ని ఇస్తుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి లోను చేస్తోంది.

ఇటీవ‌ల త‌మిళ‌లో విడుద‌లైన ఈ పాట ఇప్ప‌టికే వ‌న్ మిలియ‌న్ వ్యూస్ ని దాటి స్ట్రాంగ్ గా వెళుతోంది. మైథ‌లాజిక‌ల్ ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న `మాయోన్` టీజ‌ర్ ని ఇటీవ‌లే విడుద‌ల చేశారు. స‌రికొత్త నేప‌థ్యంలో ఫాంట‌సీ అంశాల‌తో సాగే ఈ థ్రిల్ల‌ర్ విశేషంగా ఆక‌ట్టుకుంది. అరుణ్ మోళి మానిక్క‌మ్ డ‌బుల్ మీనింగ్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల కానున్న ఈ చిత్రానికి `అఖండ‌` సినిమాటోగ్రాఫ‌ర్ సి. రామ్ ప్ర‌సాద్ వ‌ర్క్ చేస్తున్నారు.




Full View
Tags:    
  • Maayon 
  • Radha Ravi 
  • KS Ravikumar 
  • SA Chandrashekar 
  • Bagavathi Perumal 

Similar News

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS