• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ మూవీకి సూపర్ స్టార్...

ఆ మూవీకి సూపర్ స్టార్ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా..?

By - Tupaki Desk
Update: 2020-07-07 16:00 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా దర్బార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దర్బార్ హిట్ జోషులో ఉన్న తలైవా వరుసగా తదుపరి సినిమాలను లైన్ లో పెట్టేసాడు. దర్బార్ తర్వాత తమిళ దర్శకుడు శివ దర్శకత్వంలో రజనీకాంత్ అన్నాథే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రజినీ సరసన ఖుష్బూ, మీనాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక శివ సినిమా తర్వాత సూపర్ స్టార్ ఖైదీ సినిమాతో సంచలన విజయం దక్కించుకున్న యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ సినిమాలో నటిస్తారని వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి.

'ఖైదీ' రిలీజ్ టైంలో సినిమా చూసిన రజిని దర్శకుడు లోకేష్ కనకరాజ్ ను అప్పుడే అభినందించారు. అప్పుడు మాస్టర్ మూవీ షూటింగులో బిజీగా ఉన్న లోకేష్.. ఆ సినిమా షెడ్యూల్ పూర్తి అయిన తరువాత స్వయంగా రజనీని కలసి కృతజ్ఞతలు చెప్పాడట. అయితే ఆ మీటింగ్ సమయంలో లోకేష్ కనకరాజ్ చెప్పిన కథ తలైవాకి బాగా నచ్చడంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. మరో విశేషం ఏంటంటే.. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించే సినిమాను లోకనాయకుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ సంస్థలో నిర్మిస్తాడట. అంతే కాక ఈ సంచలన సినిమాలో కమల్ హాసన్ ఓ గెస్ట్ రోల్ లో నటించబోతున్నాడని తెలుస్తుంది.

శివ దర్శకత్వంలో రజని నటించే సినిమా తరువాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని కోలీవుడ్ ఇండస్ట్రీ టాక్. ఇక ఇండియాలో భారీ పారితోషికం తీసుకునే హీరోలలో సూపర్ స్టార్ ఒకరు. అయితే ఈ సినిమాకోసం ఆయన భారీ లెవెల్లో పారితోషికం అందుకోనున్నట్లు సమాచారం. అదికూడా మాములు సంఖ్య కాదు. దాదాపు 100కోట్ల వరకు తీసుకోబోతున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ పుకార్లు మాత్రం బాగానే ప్రచారం చేస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమా అధికారిక ప్రకటన ఎప్పుడు రానుందో..!
Tags:    
  • Rajnikanth 
  • Lokesh kangaraj 
  • 100 crores Remunaration 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS