• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాన్న హిట్ ఇచ్చాడు! మరి...

నాన్న హిట్ ఇచ్చాడు! మరి కొడుకు?

By - Tupaki Desk
Update: 2017-09-06 17:30 GMT
హీరోయిన్లు ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలతో రొమాన్స్ చేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఫార్ములానే. అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల ఫ్యామిలీస్ చాలానే ఉన్నాయి. ఇక స్టార్ హీరోయిన్స్ కూడా వారందరితో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు తెగ ట్రై చేస్తున్నారు. ఆ విషయంలో కాజల్ బాగానే సక్సెస్ అయ్యింది. దాదాపు మెగా ఫ్యామిలీ స్టార్ హీరోలందరితో అమ్మడు ఆడిపాడింది. ముఖ్యంగా మెగా హీరో చరణ్ తో నటించి నెక్స్ట్ ఆ హీరో ఫాథర్ తో కుమ్మేసింది.   

అయితే ఇప్పుడు అదే తరహాలో మరో నటి అదృష్టాన్ని పరిక్షించుకుంటోంది. టాలీవుడ్ లో మరో సొట్ట బుగ్గల సుందరిగా పేరు తెచ్చుకున్న అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. ఈ అమ్మడు గత కొంత కాలంగా విజయాలను అందుకోలేదు. చివరగా నాగార్జున సినిమాతో సోగ్గాడే చిన్ని నాయన తప్ప ఇంతవరకు ఆ స్థాయిలో హిట్ అందుకోలేదు. ఈసారి అక్కినేని నాగ ఛైతన్య -యుద్ధం శరణం సినిమాతో రాబోతోంది. తండ్రి హిట్ ఇచ్చిన విధంగానే ఇప్పుడు కొడుకు కూడా హిట్ ఇస్తాడా అని ఎదురుచూస్తోంది లావణ్య.

ప్రస్తుతం చైతు మంచి ఫామ్ లో ఉన్నాడు ప్రేమమ్ - రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమాలతో మంచి హిట్ అందుకొని ఇప్పుడు వాటికి బిన్నంగా కాస్త కొత్త ఫార్ములాతో రాబోతున్నాడు. ఎలాగైనా మంచి కమర్షియల్ హిట్ కొట్టి తనకంటూ ఓ మార్కెట్ ను సెట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇక ఆ సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే నిర్వహిస్తున్నాడు. లావణ్య కూడా బాగానే పాల్గొంటోంది. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అమ్మడికి చాలా అవసరం. చూడాలి మరి ఆమెకు చైతు తన తండ్రి నాగ్ స్థాయిలో హిట్ ఇస్తాడో లేదో.. ?


Tags:    
  • Naga Chaitanya 
  • Lavanya Tripathi 
  • Yuddham Saranam Movie Promotions 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS