• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటో స్టోరీ: మనసంతా...

ఫొటో స్టోరీ: మనసంతా లావణ్యం

By - Tupaki Desk
Update: 2015-07-28 12:59 GMT
వంగతోట కాడా .. నా సామిరంగో అని పాడుకోవాల్సిందే ఈ ఫోటో చూస్తూ.. అసలింతకీ ఈ ఫోటోలో కనిపిస్తున్న ముగ్ధ మనోహరి ఎవరు? అందాల రాక్షసిని తలపిస్తోందే అనుకుంటున్నారా? అవును ఈ మనోహరి అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠి. నవనవల త్రిపాఠి. నీలాల కన్నులతో సూదంటు రాయిలా చూపులతోనే గుచ్చేస్తోంది కదూ? అసలు ఈ రేంజులో వంగపువ్వు రంగు డ్రెస్సులో అమ్మడు కవ్వింతకు దిగడానికి కారణం ఏమిటి? ఎవరి కోసం ఇలా వేచి చూస్తోంది? ఇలాంటి సందేహాలొస్తే కాస్త డీటెయిల్స్‌లోకి వెళ్లిపోవాల్సిందే.

నల్లని కురులను స్వేచ్ఛగా అలా గాలికి వదిలేసి సింపుల్‌గా స్మయిలిస్తున్న ఈ అమ్మడి ఉద్ధేశం ఏమో గానీ తెలుగు కుర్రకారు ఇప్పటికే పరేషాన్‌ అయిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ నాభికేంద్రం, షోల్డర్‌ భాగంలో ఓపెన్‌ షోస్‌ నిజంగానే మతులు చెడగొట్టే రేంజులో ఉన్నాయి. ఈ స్టిల్‌ మగాడి కోసమే. నాని హీరోగా చెస్తున్న ఈ సినిమా కోసం మునుపెన్నడూ ఆరబోయిన అందాలు అమ్మడు ఇలా ఆరబొస్తోంది.. ఇక గ్లామర్ దెబ్బతో టాలీవుడ్ ను ఏలేయాలని అమ్మడు లావణ్య త్రిపాఠి ఇలా పరితపిస్తోంది.
Tags:    
  • Lavanya Tripari 
  • Bhale Bhale Magadivoy Movie 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS