• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'లవకుశ' లవుడు మృతి

'లవకుశ' లవుడు మృతి

By - Tupaki Desk
Update: 2020-09-07 12:50 GMT
నందమూరి తారక రామారావు, అంజలిదేవి రాముడు సీతగా నటించిన చిత్రం 'లవకుశ'. సి పుల్లయ్య మరియు సీఎస్‌ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీతారాముల పిల్లలు అయిన లవకుశ పాత్రలను పోషించిన అప్పటి బాల నటులు ఎంతో ఫేమస్‌ అయ్యారు. సినిమా అంతటి విజయాన్ని సాధించడంకు కారణాలు చాలానే ఉంటాయి. అయితే ప్రత్యేకంగా కొన్ని కారణాలను చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా లవకుశల నటన అంటూ చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా అద్బుతమైన నటనతో ఆకట్టుకున్నారు. చిన్న వారు అయినా చాలా బాగా నటించారంటూ ఎప్పుడు కూడా వారిపై ప్రముఖులు ప్రశంసలు కురిపించేవారు.

సినిమాలో లవుడి పాత్ర పోషించిన నాగరాజు నేడు ఉదయం హైదరాబాద్‌ గాంధీనగర్‌ లోని తన నివాసంలో కన్నమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాసకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు. నాగరాజు గారు లవకుశ సినిమా తర్వాత ఎక్కువగా సినిమాల్లో చేయలేదు. అందుకు కారణాలు ఏంటీ అనే విషయంలో క్లారిటీ లేదు. కాని ఆయన ఎప్పటికి గుర్తు ఉండేలా నిలిచాడు. ఆయన మరణంపై సినీ ప్రముఖులు మరియు లవకుశ సినిమా అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • Lavakusha 
  • Lavudu 
  • Nagaraju 
  • Died 
  • Hyderabad 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS