• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: అందాల...

ఫోటో స్టొరీ: అందాల అనంతపూర్ దేవత

By - Tupaki Desk
Update: 2019-05-27 08:07 GMT
ప్రియాంక జవాల్కర్ ఇప్పటివరకూ నటించింది రెండే సినిమాలు.  ఒకటి 'కలవరం ఆయె' కాగా మరొకటి 'టాక్సీవాలా'.  మొదటి సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ప్రేక్షకులకు పెద్ద తెలిసి ఉండదు. రెండో సినిమా విజయ్ దేవరకొండ సినిమా కావడం.. బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించడంతో ప్రియాంకకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఎందుకో ప్రియాంకకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు.

దీంతో ప్రియాంక గ్లామర్ గేర్ వేసింది.  ఈమధ్య హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఆ ఘాటు ఫోటోలతో అందరినీ తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ హాట్ మిషన్ లో భాగంగా తాజాగా ఒక ఫోటో పోస్ట్ చేసింది ప్రియాంక.  ఆ ఫోటోకు ప్రత్యేకంగా క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు.. ఒక సీతాకోకచిలుక ఎమోజి మాత్రం పెట్టింది. క్రీమ్ కలర్ లో స్లీవ్ లెస్ గౌన్ వేసుకొని అదే రంగులో ఉన్న పరదాల మధ్యలో ఒక సెన్సువల్ పోజిస్తూ నిలబడింది.  గౌన్ కు ఫ్రిల్స్ ఉండడంతో ఎంతో అందంగా కనిపిస్తోంది.  ముడివేసుకోకుండా.. జడ వేసుకోకుండా వదిలేసిన జుట్టు హాట్ నెస్ ను మరింతగా పెంచింది.  గౌన్ ను సెక్సీగా డిజైన్ చేయడంతో ప్రియాంక అందాల ఎగ్జిబిషన్ కూడా జరిగిపోయింది. అందాల అనంతపూర్ దేవతలాగా కనిపిస్తోంది!

అసలే 'టాక్సీవాలా' భామ.. ఆపై గ్లామర్ గేర్ వెయ్యడంతో నెటిజనులు థ్రిల్ అయ్యారు. ఒకరు "మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్" అంటూ సినిమా డైలాగ్ కొట్టారు. మరొకరు "ఓ మై హాటు లేడీ" అన్నారు ఇంకొకరు "వాట్ అమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా?" అన్నారు.


Tags:    
  • Priyanka Jawalkar 
  • Taxiwala Heroin 
  • latest News 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS