ధృవ ఈవెంట్: వైజాగ్ వస్తానంటున్న కెటిఆర్
''శీనన్నా.. పిలిస్తే నేను కూడా వైజాగ్ వస్తా.. పిలుస్తావా మరి??'' అంటూ యుసూఫ్ గుడ్ పోలీస్ గ్రౌండ్సులో ఫ్యాన్స్ అందరినీ నవ్వుల మత్తులో ముంచెత్తారు తెలంగాణ మంత్రి కెటి రామారావు. వెన్యూలో చాలామంది ఆంధ్ర ప్రాంతపు పెద్దలు.. అలాగే తెలంగాణ ప్రాంతపు పెద్దలు ఉండటంతో.. ఆ దిశలో కొన్ని చలాకీ చతుర్లు బాగానే పేలాయ్.
''నేను కాలేజీలో ఉన్నప్పుడు రోజా వచ్చింది బాంబే వచ్చింది. అప్పటి నుండి అరవింద్ స్వామి అలాగే ఉన్నారు. మరి మీరు ఏం తిని అలా హ్యాండ్సమ్ గా ఉన్నారో నాకు చెప్పాలి అన్నారు కెటిఆర్. వెంటనే అరవింద్ స్వామి రియక్ట్ అవుతూ.. ''ఆంధ్ర కర్రీస్'' అన్నాడు. వెంటనే కెటిఆర్ కు.. ''మాక్కూడా పంపించండి బాబూ అయితే'' అంటూ నవ్వులు పూయించారు. ఆ తరువాత ఈ శ్రీనన్నా అంటూ డైలాగ్ పేల్చారు. ముందుగా మాట్లాడిన ఏపి మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు.. ధృవ సక్సెస్ మీట్ ను వైజాగ్ లో పెట్టాస్తానని చెప్పారు. దానికి రియాక్ట్ అయిన కెటిఆర్.. అలా వైజాగ్ వస్తా అంటూ కామెంట్ చేశారనమాట.
గతంలో నేను భీమవరంలో కూడా పోటీ చేస్తాను అంటూ చెప్పిన కెటిఆర్.. మొత్తానికి ఆంధ్ర ప్రాంతపు ప్రజలను తన స్టేట్మెంట్లతో భలే ఆకట్టుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/