• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ అప్డేట్ః మ‌హేష్ బాబు...

బిగ్ అప్డేట్ః మ‌హేష్ బాబు స‌ర‌స‌న‌ కృతిశెట్టి?

By - Tupaki Desk
Update: 2021-04-05 02:30 GMT
ప‌ద్దెనిమిదేళ్లు కూడా నిండ‌ని కృతిశెట్టి.. టాలీవుడ్లో దూసుకెళ్తున్న తీరుచూస్తుంటే.. పోటీదారుల‌తోపాటు అంద‌రూ ఆశ్చ‌ర్యంతో క‌ళ్లు పెద్ద‌వి చేస్తున్నారు. ఉప్పెన‌తో యావ‌త్ ఇండ‌స్ట్రీని, తెలుగు ప్రేక్ష‌కుల చూపు త‌న‌వైపు తిప్పుకున్న శాండ‌ల్ వుడ్ బ్యూటీ.. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్ట‌డంతో ఆఫ‌ర్ల వెల్లువ‌లో త‌డిసి ముద్ద‌వుతోంది.

ఉప్పెన త‌ర్వాత.. నేచుర‌ల్ స్టార్ నాని శ్యామ్ సింగ‌రాయ్ లో న‌టిస్తోంది కృతిశెట్టి. ఆ సినిమా పూర్తికాక‌ముందే.. ఎన‌ర్జిటిక్ హీరో రామ్ స‌ర‌స‌న ఛాన్స్ కొట్టేసింది. త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామి డైరెక్ష‌న్లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో సూప‌ర్ ఛాన్స్ ద‌క్కించుకుంది.

ఈ ఆఫ‌ర్లే ఇలా ఉన్నాయంటే.. ఇప్పుడు ఏకంగా టాప్ స్టార్ స‌ర‌న న‌టించే చాన్స్ వ‌చ్చింద‌ని స‌మాచారం. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌ర‌స‌న ఈ అమ్మ‌డికి ఛాన్స్ వ‌చ్చిన‌ట్టుగా ఫిల్మ్ స‌ర్కిల్స్ లో చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాటతో మ‌హేష్ బిజీగా ఉన్నాడు ఈ సినిమా త‌ర్వాత రాజ‌మౌళితో సినిమా లైన్లో ఉన్న విష‌యం తెలిసిందే.

అయితే.. ఆ సినిమా స్టార్ట్ అయ్యే లోపు మ‌రో సినిమా ఫినిష్ చేయాల‌ని ఆలోచిస్తున్నాడంటూ వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అది క‌న్ఫామ్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. అది కూడా మ‌రోసారి అనిల్ రావిపూడికే ఛాన్స్ ద‌క్కిన‌ట్టు స‌మాచారం. ఈ సినిమాలోనే కృతిశెట్టిని అనుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఈ చాన్స్ గన‌క ఫైన‌ల్ అయ్యిందే.. టాప్ సీట్లో అమ్మ‌డు క‌ర్చీఫ్ వేసే టైమ్ ఎంతో దూరంలో లేద‌ని చెప్పొచ్చు.




Tags:    
  • kruthi shetty 
  • heroine 
  • Mahesh Babu 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS