• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బ్లాక్ డ్రెస్ లో `హౌస్...

బ్లాక్ డ్రెస్ లో `హౌస్ ఫుల్` బ్యూటీస్ ర‌చ్చ‌!

By - Tupaki Desk
Update: 2018-07-14 16:30 GMT
బాలీవుడ్ లో `హౌస్ ఫుల్` సిరీస్ లో ఇప్ప‌టివ‌ర‌కు మూడు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇపుడు అదే సిరీస్ లో మ‌రో రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ను సాజిద్ న‌దియావాలా నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ - ద‌ర్శ‌కురాలు ఫ‌రాహ్ ఖాన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ లండ‌న్ లో జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రంలో న‌టిస్తోన్న హీరోయిన్లు కృతి స‌న‌న్ - కృతి క‌ర్బందా - పూజా హెగ్డేలు బ్లాక్ డ్రెస్ లో హాట్ గా ఫొటోల‌కు పోజులిచ్చారు. ఫ‌రాహ్ తో క‌లిసి ఈ ముగ్గురు ముద్దుగుమ్మ‌లు దిగిన బ్లాక్ థీమ్ హాట్ ఫొటోలు ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ ఫొటోలను బ‌ట్టి...`హౌస్ ఫుల్ -4`లో ప్రేక్ష‌కుల‌ను మ‌రోసారి భారీగా గ్లామ‌ర్ డోస్ తో అల‌రించేందుకు సాజిద్ రెడీ అయిన‌ట్లు క‌నిపిస్తోంది.

ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ లో అక్ష‌య్ కుమార‌ - రితీష్ దేశ్ ముఖ్ - బాబీ డియోల్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `హౌస్ ఫుల్ -3`లో సంద‌డి చేసిన అర్జున్ రాంపాల్ స్థానంలో బాబీ డియోల్ ను తీసుకున్నారు. ప్ర‌స్తుతం లండ‌న్ లో 25 రోజుల పాటు ఈ చిత్ర షూటింగ్ జ‌ర‌గ‌నుంది. అంత‌కుముందు, ఈ చిత్ర హీరోల‌తో సెల్ఫీల‌ను తీసుకున్న ఫ‌రాహ్ ....సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. రితీష్ ను ముద్దాడుతున్న ఫ‌రాహ్ ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. `చాలా రోజుల త‌ర్వాత నా డార్లింగ్ రితీష్ తో షూటింగ్ జ‌రుపుతున్నాను` అంటూ ఫ‌రాహ్ పోస్ట్ చేశారు. దీపావ‌ళి కానుక‌గా `హౌస్ ఫుల్ -4`ను ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేందుకు సాజిద్ ప్లాన్ చేస్తున్నారు.


Tags:    
  • Kriti Sanon 
  • Pooja Hegde 
  • Kriti Kharbanda 
  • Housefull4 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS