• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్‌ : అవకాశాల కోసం...

ఫొటోటాక్‌ : అవకాశాల కోసం అందాల వల వేస్తోందా?

By - Tupaki Desk
Update: 2020-04-22 02:30 GMT
తీన్మార్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి కర్బంద. ఈ అమ్మడు పవన్‌ కళ్యాణ్‌ చిత్రంలో నటించినా కూడా లక్‌ కలిసి రాకపోవడంతో టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా మారలేక పోయింది. తెలుగులో చాలా ప్రయత్నాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయింది. దాంతో ఈ అమ్మడు పూర్తిగా బాలీవుడ్‌ కు వెళ్లి పోయింది. ప్రస్తుతం అక్కడ వరుసగా చిత్రాలు చేస్తూ ఉంది.

హిందీ చిత్రాలతో పాటు కన్నడ తమిళ చిత్రాల్లో కూడా ఈ అమ్మడు నటిస్తూ ఉంది. మరో వైపు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ ఉంటుంది. ఈ అమ్మడు హాట్‌ ఫొటోలతో నెటిజన్స్‌ దృష్టిని ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె పోస్ట్‌ చేసిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. గ్లామర్‌ విషయంలో కాస్త డోస్‌ పెంచి మరీ ఈ అమ్మడు ఫొటోలు షేర్‌ చేసింది.

మరిన్ని ఆఫర్ల కోసం ఇలా హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తున్నావా అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు. హాట్‌ ఫొటోలతో అవకాశాలు దక్కించుకునేందుకు నువ్వు చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయని నువ్వు అనుకుంటున్నావా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో ఇంకా హిందీలో ఒక్కో సినిమా చొప్పున చేస్తోంది.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • Kriti Kharbanda 
  • looking for offers 

Similar News

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

Copyright @2026

Powered by Blink CMS