• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: డ్యాన్సు...

ఫోటో స్టొరీ: డ్యాన్సు క్లాసు బైట డామ్ హాటు

By - Tupaki Desk
Update: 2019-09-13 16:29 GMT
బెంగుళూరు బ్యూటీ కృతి కర్బందా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.  సుమంత్ సినిమా 'బోణీ' తో టాలీవుడ్ బోణీ చేసిన ఈ భామ కొన్ని సినిమాల్లో నటించింది కానీ ఎందుకో కానీ అవేమీ సూపర్ డూపర్ హిట్లు కాలేదు.  దీంతో కన్నడ సినిమలపై ఫోకస్ చేసింది.  అయితే 'బ్రూస్ లీ' లో చరణ్ కు సిస్టర్ గా నటించి మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.  ప్రస్తుతం అయితే బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది.

బాలీవుడ్ అనగానే హీరోయిన్లు జీరో సైజ్ పై ఫోకస్ చేస్తారు.. లేదా ఫిట్ గా ఉంటారు.  అలా ఉండాలంటే రోజూ జిమ్ కు పోవడం.. లేదా యోగా చేయడం ఇలా ఏదో ఒక యాక్టివిటీ ఉంటాలి కదా. కృతి కూడా ఫిట్నెస్ ఫ్రీక్ కావడంతో రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తూ కసరత్తులు చేస్తూ ఉంటుంది.  అంతే కాదు ఈమధ్య తన డ్యాన్సింగ్ స్కిల్ ను మెరుగుపరుచుకునేందుకు స్పెషల్ గా డ్యాన్స్ క్లాసులకు కూడా హాజరవుతోందట.  ఇలా కృతి తన డ్యాన్స్ క్లాసుకు వెలుపల తీయించుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఈ ఫోటోలో కృతి బ్లాక్ కలర్ టాప్.. షార్ట్ ధరించింది. పైనేమో పొట్టిగా ఉండే స్టైలిష్ జాకెట్ కూడా ధరించింది.  చిరునవ్వులు నవ్వుతూ యమా స్టైలిష్ గా పోజిచ్చింది.  మిల్లీ మీటర్ల సైజ్ ఉండే నిక్కర్ కావడంతో కాళ్ళ అందాలు బైట పడ్డాయి కానీ ఒక విషయం మాత్రం ఫుల్లు నిరాశే.  అదేంటో కె. రాఘవేంద్రయిజం ఫాలో అయ్యే కళాపోషకులకు తెలిసే ఉంటుంది. ప్రత్యేకంగా దాన్ని ప్రస్తావించి వారి కళాపోషణ జ్ఞానాన్ని తక్కువ చెయ్యలేం! అది సరే.. కృతి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే బాలీవుడ్ లో 'హౌస్ ఫుల్ 4'.. 'పాగల్ పంటి'.. 'చెహ్రే'.. 'తైష్ సినిమాల్లో నటిస్తోంది.  తమిళంలో 'వాన్' అనే సినిమాకు ఈమధ్యే సైన్ చేసింది


Tags:    
  • Kriti Kharbanda 
  • Telugu News 

Similar News

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

Copyright @2026

Powered by Blink CMS