• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప‌వ‌న్ మాజీని...

ప‌వ‌న్ మాజీని ప‌ట్టించుకోలేదెవ‌రూ

By - Tupaki Desk
Update: 2018-07-27 07:17 GMT
ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ స‌ర‌స‌న `తీన్‌ మార్‌` చిత్రంలో న‌టించింది కృతి క‌ర్భంద‌. ఆ సినిమా ప‌రాజ‌యం ఈ అమ్మ‌డికి నెగెటివ్‌ గా మారి - స్టార్‌ డ‌మ్ ద‌క్క‌కపోవ‌డానికి కార‌ణ‌మైంది. అయితే ప‌వ‌న్ త‌న క‌రిష్మాతో - త‌న‌కు ఉన్న కాంటాక్ట్స్‌ తో ప‌లు చిత్రాల్లో అవ‌కాశాలిప్పించార‌న్న ప్ర‌చారం అప్ప‌ట్లో సాగింది. అదంతా అటుంచితే - టాలీవుడ్ నుంచి క‌న్న‌డ రంగంలోకి - ముంబై ప‌రిశ్ర‌మకు వెళ్లి కృతి అదృష్టం ప‌రీక్షించుకుంది. అయితే అక్క‌డా సోసోగానే ఆఫ‌ర్లు ద‌క్కాయి.

ఆ క్ర‌మంలోనే ముంబైలో కాస్ట్‌ లీ పార్టీల్లో కృతి సంద‌డి ఫోటోల రూపంలో బ‌య‌ట‌ప‌డింది. అంత‌ర్జాలంలో ఈ భామ బాగా పాపుల‌రైంది. లేటెస్టుగా ముంబైలో ఓ బ‌ర్త్‌ డే పార్టీకి వెళ్లిన తీన్‌ మార్ ఫేం కృతి క‌ర్భందాను ముంబై మీడియా వెంటాడింది. ఆ వీడియోని యూట్యూబ్‌ లో అప్‌ లోడ్ చేస్తే రెండ్రోజుల్లో జీరో వ్యూస్ ద‌క్కాయంటే ఈ భామ రేంజు ఎంత‌కు ప‌డిపోయిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ వీడియోని ఒక్క‌రు కూడా చూడ‌లేదు..  ఇది చాలా దారుణం. కృతికి సినిమాలు లేవా? అంటే లేక‌పోవ‌డ‌మేం లేదు. ప్ర‌స్తుతం బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తోంది. హౌస్‌ ఫుల్ 4 - క‌ర్వాన్‌ - య‌మ్లా పాగ్లా దీవానా:  ఫిర్ సే వంటి క్రేజీ సినిమాల్లో న‌టిస్తోంది. మ‌రోవైపు క‌న్న‌డ‌లో `రానా` అనే చిత్రంలోనూ న‌టిస్తోంది. ఇన్ని సినిమాల్లో న‌టిస్తున్నా ఈ అమ్మ‌డికి గుర్తింపు అన్న‌దే లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఇక సౌత్ లో తెలుగు - త‌మిళ్‌ లో అయితే అస‌లే కెరీర్ ప‌రంగా జీరో అయిపోవ‌డం ఈ భామ‌కు పెద్ద మైన‌స్‌ గా మారింద‌ని చెప్పొచ్చు.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి


Full View
Tags:    
  • Kriti Kharbanda 
  • Dinesh Vijan Birthday Party 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS