• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్‌ : బ్లాక్‌ అండ్‌...

ఫొటోటాక్‌ : బ్లాక్‌ అండ్‌ వైట్‌ లోనూ హీట్‌ ఎక్కిస్తున్న తీన్మార్‌ బ్యూటీ

By - Tupaki Desk
Update: 2020-05-11 23:30 GMT
అక్కినేని హీరో సుమంత్‌ నటించిన బోణి చిత్రంతో హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి కర్బందా. మొదటి సినిమా నిరాశ పర్చినా కూడా అలా మొదలైంది.. తీన్మార్‌.. మిస్టర్‌ నూకయ్య చిత్రాల్లో నటించే ఛాన్స్‌ దక్కించుకుంది. తీన్మార్‌ చిత్రంతో ఈ అమ్మడి దశ తిరిగి పోతుందనుకుంటే ఆ సినిమా నిరాశ పర్చింది. తెలుగులో ఆఫర్లు తగ్గడంతో కన్నడంలో అటు నుండి మెల్లగా హిందీ వైపు అడుగులు వేసిన ఈ అమ్మడు బాలీవుడ్‌ లో ప్రస్తుతం బిజీ అయ్యింది.

గత ఏడాది ఈమె నటించిన హౌస్‌ఫుల్‌ 4 మరియు పాగల్‌ పాంటి చిత్రాలు ఈమె క్రేజ్‌ ను మరింతగా పెంచాయి. దాంతో మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. ఇదే సమయంలో ఈ అమ్మడు నెట్టింట తన హాట్‌ ఫొటలతో వైరల్‌ అవుతూనే ఉంది. రెగ్యులర్‌ గా ఈ అమ్మడు నెట్టింట తన హాట్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూనే ఉంది.

తాజాగా ఈమె పోస్ట్‌ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో ఉన్న ఈ ఫొటోలో కూడా చాలా హాట్‌ గా కృతి కనిపిస్తుంది. తొడల అందంతో ఈ అమ్మడు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఈమె తెలుగులో కూడా ఛాన్స్‌ దక్కించుకుంటుంది. అయితే మొదటి ప్రియార్టీ మాత్రం బాలీవుడ్‌ కే ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • Kriti Kharbanda 

Similar News

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

Copyright @2026

Powered by Blink CMS