• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సొసైటీ వెనక్కి...

సొసైటీ వెనక్కి ఎందుకెళ్తుందో తెలుసా?

By - Tupaki Desk
Update: 2016-06-10 08:54 GMT
''నిజానికి క్రిమినల్స్ కారణంగా ఈ సొసైటీ అనాగరికంగా తయారవ్వడం లేకపోతే వెనక్కి వెళ్ళకపోవడం జరగదు. కాని మంచివారు ఏమీ చేయకపోతే మాత్రం ఈ సమాజం కచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతుంది. పాడవుతుంది. అన్నారు వివేకానందుల వారు. బాలయ్య ఒక మంచి మనిషి. యోగ్యుడు. అందుకే ఈరోజు మనం ఆయన జన్మదిన వేడుకలు ఇక్కడ సెలబ్రేట్‌ చేసుకుంటుంటే.. ఆయన అమెరికాలో నిధులు వసూలు చేస్తున్నారు'' అంటూ సెలవిచ్చాడు దర్శకుడు క్రిష్. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చాడు.

బాలయ్య బాబుకి 57 ఏళ్లా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన క్రిష్.. బాలయ్యలో ఇంకా ఒక చిన్న పిల్లవాడిని చూస్తున్నానని చెప్పడం విశేషం. ''మా సెట్ లో అందరికంటే చిన్నపిల్లాడు బాలయ్య బాబే. 99 సినిమాలు చేసిన ఒక లెజండరీ యాక్టర్ ఒక దర్శకుడుకు ఇచ్చే గౌరవం చూస్తే నాకే ఆశ్చర్యమేసింది. అంతే కాదు.. ఆయన సెట్లో ఉండే మాకు పండగే. పైగా ఎప్పుడూ నిత్య విద్యార్ధిలా ఉంటూనే.. మాకు కావల్సినప్పుడు ఆదర్శవంతమైన గైడెన్స్ అందిస్తున్నారు బాలయ్య'' అన్నాడు క్రిష్‌.

ప్రస్తుతం ఈ దర్శకుడు బాలయ్యతో ''గౌతమిపుత్ర శాతకర్ణి'' సినిమాను రూపొందిస్తున్నాడు.


Tags:    
  • Krish 
  • Balakrishna 
  • Balakrishna Birthday Celebrations 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS