• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాష్ట్ర విభజన పై కంచె...

రాష్ట్ర విభజన పై కంచె పంచ్?

By - Tupaki Desk
Update: 2015-10-29 05:04 GMT
మనుషుల మధ్య సరిహద్దులు పెట్టుకోవద్దని, ఊర్ల మధ్య.. ఊర్లలొ కంచెలు వేసుకుని ఒకరికి ఒకరు దూరం కావద్దన్న ప్రధానాంశంతో దర్శకుడు జాగర్లమూడి రాధకృష్ణ 'కంచె' సినిమాను తెరకెక్కించాడు. ఈ కధాంశానికి రెండవ ప్రపంచ యుద్ధాన్ని జతకలిపి చెప్పాలనుకున్న పాయింట్ ని యూనివర్సల్ రీచ్ కలిగేలా చేశాడు.

విడిపోయిన వాటిని ఎలాగో కలపలేం. కనీసం కలిసున్నవారన్నా విడిపోకండని కంచె చిత్ర అంతరాత్మ ఈ  ప్రపంచాన్ని వేడుకుంటుంది. అయితే ఈ కధంతా మరోకోణంలో చూస్తే ఆంధ్ర - తెలంగాణా రాష్ట్ర విభజనపై కలిగిన అసంతృప్తితో ఈ సినిమా తెరకెక్కినట్టు కనిపిస్తుంది.

అప్పటివరకూ అన్నదమ్ముల్లా కలిసున్నా రెండు ప్రదేశాలు విడిపోవడంతో దర్శకుడు - రచయితల ఘోష ఈ సినిమాలో ప్రతిధ్వనిస్తుంది. మరి తెలిసో, తెలియకో రాష్ట్ర విభజనపై క్రిష్ కంచె ఒక పంచ్ వేసినట్టే.. 
Tags:    
  • Krish 
  • Andhra Bifurication 
  • Kanche Movie 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS