• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నితిన్ -ఏలేటి `చెక్` .....

నితిన్ -ఏలేటి `చెక్` .. కొర‌టాల ఆల్ ది బెస్ట్

By - Tupaki Desk
Update: 2020-10-01 13:00 GMT
భీష్మ లాంటి స‌క్స‌స్ ఫుల్ మూవీ త‌ర్వాత నితిన్ స్పీడ్ పెంచేసిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా ఒక‌దాని వెంట ఒక‌టిగా చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేసి రిలీజ్ చేయాల‌న్న పంతం క‌నిపిస్తోంది. `రంగ్ దే` (వెంకీ అట్లూరి‌) రిలీజ్ కి రావాల్సి ఉంది. ఈ సినిమాతో పాటుగా విల‌క్ష‌ణ చిత్రాల‌ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తో క‌లిసి ఓ సినిమాకి ప‌ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భవ్య క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా `చెక్` అనే టైటిల్ ని ఫైన‌ల్ చేయ‌గా.. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల టైటిల్ స‌హా ప్రీలుక్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు.

టైటిల్ పోస్ట‌ర్ స‌రికొత్త కాన్సెప్టుతో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఓ కేసు విష‌య‌మై డ్రామా నేప‌థ్యంలో ఆద్యంతం గ్రిప్పింగ్ గా రూపొందిస్తున్న సినిమా ఇద‌ని తెలుస్తోంది. నితిన్ చేతికి భేడీలు జైలు చుట్టూ బారికేడ్లు .. చ‌ద‌రంగం కాన్సెప్ట్ చూస్తుంటే ఆద్యంతం థ్రిల్లింగ్ గా ఉంటుంద‌నే అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ - ప్రియా వారియర్ నాయిక‌లుగా న‌టిస్తున్నారు.

చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇదని నితిన్ న‌ట‌న అద్భుతంగా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు వెల్ల‌డించారు. చిత్రీక‌ర‌ణ ముగింపులో ఉంద‌ని తెలిపారు. నితిన్ నటన మరో లెవెల్ లో వుంటుందని భ‌వ్య ఆనంద ప్ర‌సాద్ తెలిపారు. చెక్ టీమ్ కి `ఆచార్య‌` ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఆల్ ది బెస్ట్ తెలిపారు. త‌న ఫేవ‌రెట్ డైరెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి రూపొందిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రీలుక్ లాంచ్ చేసినందుకు ఆనందంగా ఉంద‌ని అన్నారు.
Tags:    
  • Check 
  • Pre Look 
  • Nithiin 
  • Chandra Sekhar Yeleti 
  • Koratala Siva 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS