• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ క‌బురు చెప్ప‌రేంటి కోన...

ఆ క‌బురు చెప్ప‌రేంటి కోన సార్‌?

By - Tupaki Desk
Update: 2016-09-20 15:30 GMT
సాహసం శ్వాసగా సాగిపో.. ఎప్పుడో ఏడాదిన్నర కిందట మొదలైన సినిమా. ‘ఏమాయ చేసావె’ తర్వాత మరోసారి గౌతమ్ మీనన్-నాగచైతన్య కాంబినేషన్లో సినిమా కావడంతో మొదట్నుంచి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. దీనికి తోడు ప్రోమోస్.. టీజర్ అన్నీ కూడా ఆసక్తి రేకెత్తించాయి. కానీ గత ఏడాదే వస్తుందనుకున్న సినిమా ఇప్పటిదాకా విడుదల కాలేదు. కనీసం ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియదు. ఈ రోజు చైతూ తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ‘సాహసం శ్వాసగా సాగిపో’ టీం ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఏఎన్నార్ లివ్స్ ఆన్ అంటూ విషెస్ చెప్పింది.

తెలుగులో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న కోన వెంటక్.. ఏఎన్నార్‌ ను రీప్లేస్ చేసేవాళ్లు ఎవ్వరూ లేరని.. ఆయన నిజమైన లెజెండ్ అని ట్వీట్ చేస్తూ ఈ పోస్టర్ వదిలాడు. అంతా బాగుంది కానీ.. ఈ సినిమా రిలీజ్ సంగతి మాత్రం చెప్పలేదు. కమింగ్ సూన్.. అన్న మాట కూడా పోస్టర్ మీద లేదు. బహుశా ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో కోనకు కూడా క్లారిటీ లేదేమో. ఈ మధ్య దీని తమిళ వెర్షన్ కోసం ఓ పాటను బ్యాంకాక్‌ లో చిత్రీకరించాడు గౌతమ్ మీనన్. అంతటితో అయినా షూటింగ్ అయ్యిందా.. వచ్చే నెలలో అయినా సినిమా రిలీజవుతుందా అన్నది మాత్రం క్లారిటీ లేదు. మరి ఈ సినిమాకు మోక్షం కలిగేదెప్పుడో?
Tags:    
  • Kona Venkat 
  • sahasam swasaga sagipo Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS