• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అసహనం అంటే.. కోనకి అసహనం

అసహనం అంటే.. కోనకి అసహనం

By - Tupaki Desk
Update: 2015-11-29 09:20 GMT
దేశం మొత్తం ఇప్పుడు హాట్ టాపిక్ అసహనం. అమీర్ ఖాన్ కామెంట్స్ తర్వాత ఇప్పుడిది పీక్స్ కి చేరిపోయింది. మరి ఆ అంశంపై ఏమంటారు అని కోన వెంకట్ అడిగితే.. "నా కామెంట్ ఎందుకు బాబూ.. అసలే నా సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్నపుడు" అంటున్నాడు కోన వెంకట్.

దేశం, ఆ మాటకొస్తే ప్రపంచాన్నే ఆకర్షిస్తున్న అసహనంపై.. ఓ రైటర్ అయ్యుండి అలా మాట్లాడతారేంటి అంటే.. "ప్రతీ దానిపైనా ప్రతీ ఒక్కరికీ ఓ ఓపినీయన్ ఉంటుంది. అన్నీ బైటకు చెప్పేస్తామా.? కొంపలంటుకోవూ " అంటూ కౌంటర్ వేసేశాడు కోన. మరి అమీర్ ఖాన్ ని మీ గురువైన రామ్ గోపాల్ వర్మ విమర్శించాడు. పూరీ సమర్ధించాడు.. దాని సంగతేంటి అనే ప్రశ్నిస్తే.. ఇంకా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు కోన.

"వర్మ దేవుడినే విమర్శించాడు. ఆయనకు అమీర్ ఖాన్ ఓ లెక్కా ఏంటి. ఇక పూరీ జగన్నాథ్ సినిమా రిలీజ్ కి టైం ఉంది కాబట్టి.. ఆయన ఏదైనా మాట్లాడచ్చు. మరో నాల్రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకున్న నేను.. కాంట్రవర్సీల్లోకి దిగలేను కదా "అన్నాడు కోన. అంతా బాగానే చెప్పాడు కానీ. సమాజం మీద ఒపీనియన్ అడిగితే.. పర్సనల్ ఆబ్లిగేషన్స్ చెప్పడం ఏంటో ? ఏమైనా సొంత సంగతుల తర్వాతే కదా సమాజం... అందుకే కోన అలా చెప్పుంటాడు లెండి.
Tags:    
  • Kona Venkat 
  • Intolerance Remarks 
  • Telugu NEws 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS